Malupu Song Lyrics deepthi sunaina, Shanmukh Jaswanth malupu song lyrics given by Kittu Vissapragada music given by Manish Kumar
Song Credits:
Music – Manish Kumar
Lyrics – Kittu Vissapragada
Song – Malupu
Singers –
Label Credits – Vinay Shanmukh
Malupu Song Lyrics – Shanmukh Jaswanth (2021)
Malupu Song Lyrics deepthi sunaina :
సమయమే ఇక దొరకదు
నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియని
ఊపిరిలో కలవరమా
గతమునే మది
తొలిచెనే జ్ఞాపకాలేన్నో
చెరగవే మన గురుతులే
ఎప్పటికీ మన కథగా
విడిచిపోలేనంటే
ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా
దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే
ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా
దూరం చేసే ప్రేమే నీదే
కల ఇదా ఆ ఆఆ ఆఆ ఆ
నిజమిదా ఆ ఆఆ ఆఆ ఆ
కధ ఇదా ఆ ఆఆ ఆఆ ఓ ఓ
మలుపిదా ఆ ఆఆ ఆఆ ఆ
నీ అడుగులలో
అడుగే పడినపుడే
ఈ జన్మే నీతో
చాలనుకున్నాగా
నీ పెదవులపై
మిగిలే చిరునవ్వై
ఈ జన్మే నీకే
రాసిస్తున్నాగా
నిమిషాలన్నీ
నిమిషం ఆపేనా
గడియారంతో
సమరం చేస్తున్నా
లేనే లేదే వేరే మాటే
ప్రాణం నీవే, ఓఓ ఓ
కల ఇదా
ఆ ఆఆ ఆఆ ఆ
నిజమిదా
ఆ ఆఆ ఆఆ ఆ
సమయమే ఇక దొరకదు
నిమిషమే విషమా
మనసుకే ఇది తెలియని
ఊపిరిలో కలవరమా
గతమునే మది
తొలిచెనే జ్ఞాపకాలేన్నో
చెరగవే మన గురుతులే
ఎప్పటికీ మన కథగా
విడిచిపోలేనంటే
ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా
దూరం చేసే ప్రేమే నీదే
విడిచిపోలేనంటే
ఎదలో నీవే ఉంటే
ఈ దూరం కూడా
దూరం చేసే ప్రేమే నీది
కల ఇదా
ఇదా ఆ ఆఆ ఆ
నిజ మిదా
ఆ ఆఆ ఆఆ ఆ
కధ ఇదా
ఆ ఆఆ ఆ ఓ ఓఓ
మలుపిదా ఆ ఆఆ ఆ