Maya Chesesave Song Lyrics, నువ్వంటే నాకు మస్త్ పిచ్చే పిల్ల lyrics penned by Afroz Ali composed by CNU sohel vaishali raj
Song Credits:
Singers – Afroz Ali & Lavanya Anthanna
Music – CNU
Lyrics – Afroz Ali
Label Credits – Afroz Ali Official
Maya Chesesave Song Lyrical – AFROZ ALI (2022)
Maya Chesesave Song Lyrics Telugu
నువ్వంటే నాకు మస్త్ పిచ్చే పిల్ల
మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా
కిక్ ఎక్కించే నా మేజిక్ మూమెంట్ నువ్వా
హైవోల్టేజ్ లో ఉన్న లోపల దింపేస్తున్నవ్
నువ్వంటే నాకు మస్త్ పిచ్చే పిల్ల
మాట్లాడుతుంటే నే డిచ్ అయిపోతున్నా
కిక్ ఎక్కించే నా మేజిక్ మూమెంట్ నువ్వా
హైవోల్టేజ్ లో ఉన్న లోపల దింపేస్తున్నవ్
పట్టపగలొచ్చిన నాకోసం
వెన్నెల నువ్వా
మండే కాలంలో
చల్లడిన శ్వాసవి నువ్వా
నువ్వే నాలో
ఏదో మాయే చేశేసావే
గుండే నిన్నే చూసి
గట్టికొట్టుకుందే
హాయిగుందే నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరే దిల్లా
ఏదో మాయే చేశేసావే
తట్టుకోలేనే నువ్వింకొకరితో ఉన్నా
నచ్చదే నీ నోట వేరే పేరే విన్నా
ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా
ఊహించలేనే వేరెవ్వర్తో మాట్లాడుతూ ఉన్నా
సైకో అనుకో నన్ను
పాగల్ అనుకో నన్ను
తిప్పలన్ని పడుతున్న
నీ ప్రేమ కోసం నేనే
నా ప్రేమ నీకేం తెలుసు
చెప్పలేదే ఎప్పుడు
కానీ నీ పేరే పలికే
నా గుండె చప్పుడు
నువ్వే దూరం కాకే
చెలియా నాతో ఉండే
గుండే నిన్నే
గుండే నిన్నే చూసి
గట్టికొట్టుకుందే
హాయిగుందే
నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరే దిల్లా
ఏదో మాయే చేశేసావే
తట్టుకోలేను నువ్వింకొకరితో ఉన్నా
నచ్చదురా నీ నోట వేరే పేరే విన్నా
ఊరుకోను నీ కలలు వేరే ఎవరో కన్నా
ఊహించలేను వేరెవ్వర్తో మాట్లాడుతున్నా
సైకో అనుకో నన్ను
పాగల్ అనుకో నన్ను
తిప్పలన్ని పడుతున్న
నీ ప్రేమ కోసం నేనే
నా ప్రేమ నీకేం తెలుసు
చెప్పలేదే ఎప్పుడు
కానీ నీ పేరే పలికే
నా గుండె చప్పుడు
చెలియా తెలిసిందే ఈరోజే
ఎంతుందని నాపై నీ ప్రేమే
నువ్వే నాలో
ఏదో మాయే చేశేసావే
గుండే నిన్నే చూసి
గట్టికొట్టుకుందే
హాయిగుందే
నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరే దిల్లా
ఏదో మాయే చేశేసావే
నువ్వే దూరం కాకే
చెలియా నాతో ఉండే
గుండే నిన్నే
గుండే నిన్నే చూసి
గట్టికొట్టుకుందే
హాయిగుందే
నిన్నిలా చూస్తూ ఉంటే
నాకే దిల్లా మేరే దిల్లా
ఏదో మాయే చేశేసావే