Mere Yara Song Lyrics – Suryapet Junction (2023)

Mere Yara Song Lyrics telugu written by Rehman mere yara sung by singer Rahul Sipligunj music composed by Roshan Salur latest telugu movie suryapet junction

Song Details :
Song Name : Mere Yara
Singer: Rahul Sipligunj
Music: Roshan Salur
Lyrics: Rehman
Label: Tips Telugu

Mere Yara Song Lyrics in Telugu

మేరే యారా దిల్ దారా
ఎగరేసి ఎత్తుకోర

మేరే యారా దిల్ దారా
గుండెకేసి హత్తుకోర

కన్నవాళ్లే ఎక్కడున్నారో
నీకు నేను నాకు నువ్వేలేరా
మేరే యారా దిల్ దారా

హో సొంతవాళ్లే ఎవ్వరున్నారు
సచ్చేదాక తోడు నువ్వేలేరా
మేరే యారా దిల్ దారా

హే సుక్కా ముక్కా
పంచుకుంటు బతుకుతం
ఒకే పక్క పైన దొర్లుతం

కిరాకుగా కింగు లెక్క తిరుగుతం
ఎప్పుడైనా ఎక్కడైనా తగ్గనే తగ్గం

కోపం వస్తే ముడ్డి మీద తన్నుకుంటం
మూడే వస్తే మూతి నాకుతం
కన్నీలొస్తే కళ్లల్లోన పెట్టుకుంటాం
కష్టం రాని నష్టం రాని
ధోస్తే మా ఆస్థంటాం

మేరే యారా దిల్ దారా
నువ్వే నేను ఒకటేరా

ఒక్కసారి చేతులు కలిపి
ఏదేమైనా కడదాకా
కలిసే ఉంటాం వందేళ్లైనా

హే ఒక ప్రాణంలాగ
నిలిచిన దేహాలమై
ఒక పిడికిలి లాంటి

అయిదు వెళ్ళే మనం
మనమేలేరా మన బలగం

ఎవరేమంటున్నా
మన తీరే మారునా
లోకంలో దోస్తికి ఒక అర్ధం
మనం పరమార్ధం మనం

మేరే యారా దిల్ దారా
విజిలెయ్ రా షురు చెయ్ రా

మేరే యారా దిల్ దారా
చిందెయ్ రా కుమ్మెయ్ రా

Faq – Mere Yara Song

Mere Yara Song Singer?

Rahul Sipligunj

Mere Yara Song Movie Name?

Suryapet Junction

Mere Yara Song Lyrics writer Name?

Rehman

Leave a Reply