Merise Nayanale Song Lyrics in Telugu – Kshanam oka Yugame
Merise Nayanale Lyrics :
Song Label & Credits : CAPDT
మెరిసే నయనాలే
నిషిలో వెలిగే కిరణాలే
ఎగిసే నీ కురులే
నదిలో కదిలే అలలేలే
నాలో పొంగే ఆశే నీవై
నాలో చేరావ్…
నీలో శ్వాసై నేనే
నిన్నే చేరానే
నిన్నే చూస్తే
నా కనుపాపే
లోలోన మురిసెనే
నీతో ఉంటే చాలంటుందే…
నా మనసే…
ఓ…ఓ….
నా కలలే నీవేలే
నా చెలిమే నీతోలే
నా ఎదలో వినిపించే
సవ్వడి నీదేలే..
నీ నవ్వుల కిల కిలలే
ఆ కోయిల సరిగమలే
నీ కురులలో పరిమళమే
ఘంధపు గాలులులే
నీతో గడిచే కాలమే
ఓ హాయల్లే మారేనే
నన్నే విడిచి ప్రాణమే
నీ శ్వాసల్లో చేరెనే …
మెరిసే నయనాలే
నిషిలో వెలిగే కిరణాలే
ఎగిసే నీ కురులే
నదిలో కదిలే అలలేలే
నాలో పొంగే ఆశే నీవై
నాలో చేరావ్…
నీలో శ్వాసై నేనే
నిన్నే చేరానే
నిన్నే చూస్తే
నా కనుపాపే
లోలోన మురిసెనే
నీతో ఉంటే చాలంటుందే…
నా మనసే…
ఓ…ఓ….
నా కలలే నీవేలే
నా చెలిమే నీతోలే
నా ఎదలో వినిపించే
సవ్వడి నీదేలే..
నీ నవ్వుల కిల కిలలే
ఆ కోయిల సరిగమలే
నీ కురులలో పరిమళమే
ఘంధపు గాలులులే
నీతో గడిచే కాలమే
ఓ హాయల్లే మారేనే
నన్నే విడిచి ప్రాణమే
నీ శ్వాసల్లో చేరెనే …
మెరిసే నయనాలే
నిషిలో వెలిగే కిరణాలే
ఎగిసే నీ కురులే
నదిలో కదిలే అలలేలే