Milky Beauty Nuvve Naa Sweety Song Lyrics – Bhola Shankar (2023)

Milky Beauty Nuvve Naa Sweety Song Lyrics in telugu written by Ramajogayya Sastry music composed b mahati swara sagar from latest telugu movie bhola shankar acted by tamanah and chiranjeevi

Song Credits:
Song: Milky Beauty
Singers: Mahati Swara Sagar,Vijay prakash, Sanjana Kalmanje
Lyrics: Ramajogayya Sastry
Music: Mahati Swara Sagar
Label: Aditya Music India

Milky Beauty Nuvve Naa Sweety Song Lyrics

అచ్చ తెలుగు పచ్చి మిర్చి
మొగాడు వీడు
భోంబాటు గాటు హాటుగున్నాడే

కల్లోకొచ్చేసి కన్నెగుండెల్లో
సూది గుచ్చి పిల్లా
నీ ముచ్చటేంది అన్నాడే

పంచదార చిలకలాంటి
ప్యారీ సుకుమారి

నీ చమకు చూసి
దుముకుతున్న
చిలిపిగ నోరూరి

వారెవ్వా అల్లరి విజిలేసి
యురేకా అన్నా నిన్ను చూసీ
అంతలేసి గ్లామరేందే
అందాల రాశి

అలా నా హార్టుని తిరగేసి
నీ బొమ్మని టాటుగా వేసీ
మైండు మొత్తం మార్చినావే
మ్యాజిక్ చేసేసి

ఆ మిల్కీ బ్యూటీ
నువ్వే నా స్వీటీ

అరె నీకు నాకు
డేటింగు పార్టీ

ఏ మిల్కీ బ్యూటీ చేసావే
నాటీ ఈ ఈ ఈ
ఇక నీకు నాకు
డేటింగు పార్టీ

ఆ మనసులోకి
మ్యాన్లీగా దూసుకొచ్చావే
సొగసు జారే
హరికేన్లే తీసుకొచ్చావే

ఓ ఓ కలర్ఫుల్లు
కలలెన్నో మోసుకొచ్చావే
నీ పేరు చివర నా
పేరే రాసుకొచ్చావే

నీ ఊపిరి సెగలే చాల్లే
యమహాగా ఉందే ఫీలే

ఆ వేడికి మెల్టౌతాయే
ఐరోపా హిమశిఖరాలే

చిరు చిటికేసావో చాల్లే
పరువాలకు భూకంపాలే

సీతచిలుకల్లా వాలె
నీ చూపుల బాణాలే

ఆ మిల్కీ బ్యూటీ
నువ్వే నా స్వీటీ
అరె నీకు నాకు
డేటింగు పార్టీ

ఏ మిల్కీ బ్యూటీ
చేసావే నాటీ ఈ ఈ ఈ
ఇక నీకు నాకు
డేటింగు పార్టీ

Leave a Reply