Minimum Song Lyrics in Telugu – Mem Famous (2023)

Minimum Song Lyrics in Telugu written by Kalyan Nayak, Koti Mamidala sung by singer rahul sipligunj music composed by kalyan nayak from telugu movie mem famous

Song Credits:
Music- Kalyan Nayak
Singer- Rahul Sipligunj
Lyrics- Kalyan Nayak, Koti Mamidala
Song- Minimum Song
Label- Lahari Music – TSeries

Minimum Song Lyrics in Telugu

ఈ ఊరిల పొరగల్లం
ఊరకుండము ఏదో
లొల్లి జేసెదాక
మేము గమ్మునుండము

దావతు భారతుల్లా
ఊగుతుంటము మరి
రాతిరంతా డీజే పెట్టి సంపుతుంటము

పొద్దునే బీరు తాగి బువ్వ తింటము
పొద్దుబోయిందంటే
బర్ తాన ఆగమైతము

మందికాడ మాటల్లో రెచ్చిపోతాము
మాట గిట్ల జారితే
ఇచ్చిపోతము

మేమంతా చిల్లు రా
లైఫ్ అంతా చిల్లు రా
మా తోటి పెట్టుకుంటే
గిప్ప గిప్ప గుద్దుడే రా

వద్దు రా వద్దు రా మమ్మల్ని
గెలకొద్దు రా

మాతోటి మినిమమ్ ఏ
మినిమమ్ ఏ మినిమమ్
ఏ చల్

అరేయ్ క్రికెట్ లా ​​మినిమమ్
ఏ మినిమమ్ ఏ మినిమమ్
ఏ చల్

మాతోటి మినిమమ్ ఏ
మినిమమ్ ఏ మినిమమ్ ఏ
అరేయ్ క్రికెట్ లా ​​మినిమమ్

ఏ మినిమమ్ ఏ మినిమమ్
ఏ ఆటాడితే ​​మినిమమ్
ఏ మినిమమ్ ఏ మినిమమ్
ఏ డైలాగ్ ఎస్తే ​​మినిమమ్
ఏ మినిమమ్ ఏ మినిమమ్
ఏ చల్

నిద్రలేస్తే సుసేది
కాలీ బీరు సీసే
ఇడ్లీ వడ ఏదీ లేదు
ఫస్ట్ ఫస్ట్ ఛాయ్ ఏయ్

మామ రోజు వంద పెట్రోలు
గల్లి గల్లి తిరుగుడే
అన్నీ చొట్ల ఖతాలే
జీవితంలో కట్టేద్ లే

బీరు రేటు పెరిగితే
బాధ పడుత తాగుతాం
బాధ గిట్ల పెరిగితే
రెండెక్కువ తాగుతాం
గెలికింది ఎవ్వడని
చిట్టి మొత్తం తీస్తాం

కొట్టాలనిపించినోడ్ని
దవడ పగలగొడతాం
వద్దు రా వద్దు రా
ఊర మాస్ గ్యాంగ్ రా

స్కెచ్ ఏసి పంచ్ ఇస్తే
ఆగమ్ అయి పోతావ్
రా వెళ్లి పో వెళ్లి పో
మేంకొడితే ఫేమస్
అయితవ్ డిస్టెన్స్ ​​

మినిమమ్ ఏ మినిమమ్ ఏ
మినిమమ్ ఏ ప్లీస్స్

అరేయ్ మాతోటి ​​
మినిమమ్ ఏ మినిమమ్
ఏ మినిమమ్ ఏ ప్లీస్స్

Faq – Minimum Song

Minimum Song Singer Name?

Rahul Sipligunj

Minimum Song Movie Name?

Mem Famous

Minimum Song Music Composer?

Kalyan Nayak

Leave a Reply