Mithya web series review in telugu, muthya webseries telugu review Huma Qureshi, Avantika Dassani, Parambrata Chatterjee, Samir Soni,Rajit Kapoor
రోజ్ ఆడియో విజువల్స్‌తో కలిసి అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించింది
దర్శకత్వం: రోహన్ సిప్పీ
మిథ్య స్టార్ కాస్ట్:
జుహీ అధికారిగా హుమా ఖురేషి
రియా రాజ్‌గురుగా అవంతిక దస్సాని
నీల్ అధికార్‌గా పరంబ్రత ఛటర్జీ
రాజ్‌గురుగా సమీర్ సోనీ
ఆనంద్ త్యాగిగా రజిత్ కపూర్
అబద్ధాలు ప్రమాదకరమైనవి కావచ్చు, కానీ సత్యం ప్రాణాంతకం కాగలదా అనేది వారి చుట్టూ ఉన్న జూహీ మరియు రియా మరియు యొక్క కథ, ఇది వరుస శత్రుత్వాలు మరియు దిగ్భ్రాంతికరమైన వెల్లడిని రేకెత్తిస్తుంది, ఇది హత్యగా మారింది, దీని కోసం వారిద్దరూ అనుమానితులుగా ఉన్నారు.
Mithya web series review in telugu
ఇప్పుడు వెబ్సెరీస్ ఎలావుందో తెలుస్కుందాం
వెబ్సెరీస్ కధ విషయానికి వస్తేయ్ కాలేజీ లో ఉండేయ్ లెక్చరర్ స్టూడెంట్ ని అవమానిస్తూ ఉంటుంది దానికి బాగా హర్ట్ ఐన స్టూడెంట్ ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని బాగా ఇబ్బంది పెడ్తూ ఉంటుంది అలాగే వాలా ఆయననీ ట్రాప్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది తర్వాత వాళ్ళ ఆయననీ ఎవరో చంపేస్తారు ఇంతకీ అతని ని ఎవరు చంపారు స్టూడెంట్ లెక్చరర్ ని ఎలాంటి ఇబ్బంది పెట్టింది ఇబ్బంది పెట్టడానికి కారణాలు ఏమైన ఉన్నాయా తెల్సుకోవాలంటే వెబ్ సిరీస్ చూడాల్సిందే
అందరు బాగా యాక్టింగ్ చేసారు ఎవరికీ దగ్గర రోల్ లో వాళ్ళు,సినిమా స్క్రీన్ ప్లే బాగుండి చివరి ఎపిసోడ్ లో సీజన్-2 కుడా ఉంటుంది ఏమో అని హింట్ ఇచ్చారూ వెబ్ సిరీస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుండి
ZEE5 లో MITHYA ని చూడండి
గమనిక : ఇది నా స్వంత సమీక్షలు ఎవరినీ నొప్పించడం కాదు