Monna Badilo Song Lyrics – Dasara (2023)

Monna Badilo Song Lyrics in telugu written by Gaddam Suresh sung by singer pavithra chari music composed by santhosh narayan from telugu movie dasara

Song Credits:
Song: Monna Badilo
Lyrics: Gaddam Suresh
Singer: Pavithra Chari
Music: Santhosh Narayanan
Label: Saregama Telugu

Monna Badilo Song Lyrics

ల లాలాలో లాలిల లాలాలో
ల లాలాలో లాలిల లాలాలో ఓ

మొన్న బడిలో దోస్తువూర
నిన్న మెడలో పుస్తెవూర

ఆ ఆ ఆఆ

మొన్న బడిలో దోస్తువూర
నిన్న మేడలో పుస్తెవూర

ఆఆ ఆ ఆ

కన్నీటి మడుగులోకి తోసివేస్తివిరా
కాడే కన్నీరుగాచె కాలం జేస్తివిరా

ల లాలాలో లాలిల లాలాలో
ల లాలాలో లాలిల లాలాలో

నువ్వు తొడిగిన మెట్టెలు
నవ్వి తడిమిన గాజులు
పందిట్లోనే పగిలిపోయెను
సూడురయ్యా

ఇంటిముందు పెండ్లి
హోమం ఆరలేదయ్యా
తడికంటి ముందు సావు
కుంపటి రగులుతుందయ్యా

నీ రాతనూ ఏ దేవుడో
తుడిపేసేనో ఈ ధరణిలో

ల లాలాలో లాలిల లాలాలో
ల లాలాలో లాలిల లాలాలో

నీ వెంటే తిరిగేటి స్నేహం
నువ్వంటే ఇచ్చేను ప్రాణం
పాడె ఎంటే వచ్చినారు సూడురయ్యా

సావులోను సాయితైతే
ఇడవలేదయ్యా
చనుబాలు పంచుక
తాగానోడే నెత్తురయ్యెనురా

నీ బంధమూ నీ బలగమూ
తెంపేసుగా వెళిపోకురా

ల లాలాలో లాలిల లాలాలో
ల లాలాలో లాలిల లాలాలో

నిదుర లే నిదుర లే
నిదుర లే నీవు నిదుర లే
మొన్న బడిలో దోస్తువూర

Faq – Monna Badilo

Monna Badilo Song Singer Name?

Pavithra Chari

Monna Badilo Song Movie Name?

Dasara Telugu

Monna Badilo Song Language Name?

Telugu

Leave a Reply