My Dear Markandeya Song Lyrics in Telugu written by ramajogayya Sastry music composed by thaman song sung by singers revanth and anigdha sharma from latest telugu movie bro
Song Details:
Song Name: My Dear Markandeya
Singers: Revanth and Snigdha Sharma
Lyrics: Ramajogayya Sastry
Music: Thaman S
Choreography: Ganesh Swamy, Bhanu
Label: Mango Music
My Dear Markandeya Song Lyrics in Telugu
ఇంట్రో ఆపు దుమ్ము లేపు
డాన్స్ బ్రో లైక్ బ్రో
హే కమాన్ కమాన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీనే జూకు బాక్సు బ్రో
హే రచ్చో రచ్చ రాక్స్ బ్రో
మజా పిచ్చ పీక్సు బ్రో
మనలన్నాపే మగాడెవడు బ్రో
అరె లెంగ్త్ చూస్తే
ప్రతి లైఫ్ వెరీ షార్టు ఫిల్మూ
యహె కూసింతైనా దాని సైజు
పెంచలేవు నమ్ము
కానీ నువ్వు గాని తలుచుకుంటే
ప్రతి ఒక్క ఫ్రేము
భలే కలర్ ఫుల్లుగా
మార్చగలవు బ్రో
మై డియర్ మార్కండేయ
మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళీ పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో
ఏ పక్క దిగి నిదరలేచే
ప్రతి రోజు పండగ చేసుకో
అరె ఉన్న కాస్త టైములోనే
అంతో ఇంతో అనుభవించి పో
అరె కమాన్ కమాన్ డాన్స్ బ్రో
యమ్మ యమ్మ బీట్స్ బ్రో
జిందగీనే జూకు బాక్సు బ్రో
హే రచ్చో రచ్చ రాక్స్ బ్రో
మజా పిచ్చా పీక్సు బ్రో
మనలన్నాపే మగాడెవడు బ్రో
ఆయారే ఏ ఏ ఆయారే
ఆయారే ఏ ఏ ఆయారే
సిత్రా మంజరి సిత్రా మంజరి
మంజరి మంజరి సిలిపి
సిత్ర మంజరి ఊ హ ఊ హ
మై హు సిత్ర మంజరి రయ్యాంట సరాసరి
రెక్కల గుర్రం ఎక్కి ఇట్టా వచ్చా మేస్తిరీ
చాన చాన చాకిరీ పొద్దంత మీరు చేస్తిరి
కంపల్సరీ చిల్లవ్వాలి చీకటి రాతిరి
మీ ఎంటర్టైన్మెంటుకు ఇస్తా గ్యారంటీ
మీరు హ్యాపీ అయితే
అంతే చాలు అదే రాయల్టీ
మీ ఆహా ఓహోలే గా
నాకు నచ్చే కామేంటరి
మీరు మళ్ళీ మళ్ళీ
రారమ్మన్న ఇస్తా రీ ఎంట్రీ
హె ఆయారే ఏ ఏ ఆయారే
ఆయారే ఏ ఏ ఆయారే
సిత్రా మంజరి సిత్రా మంజరి
మంజరి మంజరి సిలిపి సిత్ర మంజరి
యహ లైఫన్నాక
ఉండాలిగా రీలీఫన్న మాట
యహ మూడొచ్చాకా
ఆడాలిగా హుషారైన ఆట
యహ బిజీ పన్ల గజిబిజి ఎక్కువైన పూట
రవ్వంత కుషీ రాంగే కాదటా
మై డియర్ మై డియర్ మార్కండేయ
మై డియర్ మార్కండేయ
మంచి మాట చెప్తా రాసుకో
మళ్ళీ పుట్టి భూమ్మీదికి
రానే రావు నిజం తెలుసుకో
ఓయ్ పక్క దిగి నిదరలేచే
ప్రతి రోజు పండగ చేసుకో ఓ ఓ ఓ
అరె ఉన్న కాస్త టైములోనే
అంతో ఇంతో అనుభవించి పో ఓ ఓ ఓ
Faq – My Dear Markandeya Song
My Dear Markandeya Song Cast?
Pawan Kalyan and Sai Dharam Tej,Urvashi Rautela
My Dear Markandeya Song Singer Name?
Revanth and Snigdha Sharma
My Dear Markandeya Song Heroine Name?
Urvashi Rautela
My Dear Markandeya Song Movie Name?
Bro Telugu Movie 2023