Myneeru Pillagada Song Lyrics in telugu was written by Penchal Das sung by singer hari teja music composed by suresh bobbili latest telugu movie newsense
Song Credits:
Song: Myneeru Pillagada
Singer: Hari Teja
Lyrics: Penchal Das
Music: Suresh Bobbili
Label: Aditya Music India
Myneeru Pillagada Song Lyrics
హే
మైనీరు పిల్లగాడా
వారకంటా సూడా వేమీ
నీ ఎనకేనడిశా నీడైనేనేరా
ఆకుతీగా సక్కదనమూ
అలివైతేఅల్లుకోరా
అలనాడూ ఆడిన
మాటేమరిచేవూ
అరె బిర బిరా
చిన్ని గుండెల్లో నా దూరావే!
అరె సర సరా
ఎద కోతేకోశావోయ్
ఒక్కతూరీ
నా సరసకురారా చిన్నవాడా
అరె వరదలా
పొంగేసొగసూ నీదేరా
హే
మైనీరు పిల్లగాడా
వారకంటా సూడా వేమీ
నీ ఎనకేనడిశా నీడైనేనేరా
ఆకుతీగా సక్కదనమూ
అలివైతేఅల్లుకోరా
అలనాడూ ఆడిన
మాటేమరిచేవూ
పీ పి పీ పి
పీ పీ పి పీ
ఈడూ జోడూ కుదిరే
వాటామైందివలపూ
బొట్టూ కట్టిపోరాదా జతగా
అణకావైనదాన్ని
అలుసూ చేయబాకూ
నిను జూడ కుండా
ప్రాణం నిలవదురా
ఎండా పొద్దు ఎదురూ గాలీ
ఎగిరీపోయా పైటా సెరుగూ
నన్నూ జూసీనగా
వొద్దు పిలగా
ఎపుడూ నీ తట్టేజూసీ
ప్రాయం వాడిపోతావుందీ
దయా రాదా నాపైనీకు పిలగా
హే
మైనీరు పిల్లగాడా
వారకంటా సూడా వేమీ
నీ ఎనకేనడిశా నీడైనేనేరా
ఆకుతీగా సక్కదనమూ
అలివైతేఅల్లుకోరా
అలనాడూ ఆడిన
మాటేమరిచేవూ
Faq – Myneeru Pillagada Song
Myneeru Pillagada Song Singer?
Hari Teja
Myneeru Pillagada Song Cast?
Navdeep and Bindu Madhavi
Myneeru Pillagada Song Movie Name?
Newsense Telugu