Na Kanti Kalalani Song Lyrics here is the latest song from gaalodu movie acted by sudheer and gehna sung by singer Sahithi Galidevara telugu lyrics written by Srinivas Teja composed by bheems ceciroleo
Song Credits :
Song Name : Na Kanti Kalalani
Lyrics : Srinivas Teja
Singer : Sahithi Galidevara
Music : Bheems Ceciroleo
Label Credits: Junglee Music South
Na Kanti Kalalani Song Lyrics Telugu
నా కంటి కలలని
నీ కొంటె చూపులని
ఈ రోజు జతపడి
కలవనీ
ఏకాంతమేమన్నది
ఏ కాంతి లేదన్నది
ఈ కాంత నీదన్నది
నిన్ను రమన్నది
పరుగాపని పరువం
పద పద పదమంది
మగలోగిలి చేరి
సేద తీరాలంది
హృదయాలను కలిపి
మై మరిచిన చెలిమి
ఇరు తనువులు కలిపి
తరించాలంది
ఎండ కన్ను సోకకుండ
పెంచకున్న మేను
చూడు నేడు అగ్గిలా మండే
గోటి గాయమైన
బాధ కాయలేని
సుకుమారమైన సిరులే
సెగలై రగిలే ఊపిరై ఉప్పెనా
ఈ కౌగిల్లలోన
అల్లుకోర చప్పునా
సుడిగాలివై సంద్రమంత సుఖమే
వరమల్లే వాలగా వచ్చాను వాత్సాయన
రెండు గుండెలొక్కటవ్వగా
రాదా రోజుకొక్క పండగా
నీ ఆశలకు అండగా
నా శ్వాసతో ఉందిగా
పండు వెన్నెలైన వేడిగా
ఉంది నిన్ను చూడక
రేయి రంగు లేయగా
నీ హాయి నన్ను చేరగా
వేయి వేల వసంతమా
ఈ వేల నా సొంతమా
ఈ చిన్ని ఏకంతమే నీ పంతమా
రా వేల ఓ నేస్తమా
వెన్నెల్లో జాగారమా
నా లోని వయ్యారమే
నీవందుమా
ఇరు పెదవులు కలిసి
చిరు ఊపిరి అలసి
మరు కోరిక ఎగసి
తలుపులననీ మూసి
ఎదురెదురుగ నిలిచి
ఒకరోకరిని వలచి
ఇక కుదురును మరచి
తొలి రుచులే చూసి
Faq – Naa Kanti kalalani
Movie name of Na Kanti Kalalani Song?
Gaalodu Telugu
Na Kanti Kalalani Song Cast?
Sudheer,Gehna Sippy
Who wrote telugu lyrics of na kanti kalalani Song?
Srinivas Teja