Naa Chelive Song Lyrics Telugu – Chakori Songs (2021)

Naa Chelive Song Lyrics Telugu, sid sriram Noel Sean, Mehaboob naa chelive song music given by Leander Lee Marty lyrics Chitran song sung by singer sid sriram

Song Credits:
Song – Naa Chelive
Singer – Sid Sriram
Music – Leander Lee Marty
Lyrics – Chitran
Label Credits – Aditya Music

Naa Chelive Song Lyrics Telugu – Sid Sri ram(2021)

Naa Chelive Song Lyrics :

Naa-Chelive-Song-Lyrics-Telugu-Chakori-Songs-2021

నా చెలివే రాక్షసివే
నువ్వెవరే

ఎక్కడెక్కడో వెతికా నిన్నే
ఒక్కసారి కూడా కనబడవేమే

ఎంత కాలమని
వేచి ఉండమంటావే

ఎంత మందినో అడిగా నేనే
ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే

అంత గుట్టుగా
ఎక్కడ దాగున్నావే

నా చెలివే రాక్షసివే
నువ్వెవరే

నా చెలివే రాక్షసివే
నువ్వెవరే

ఓహ్ అరవిరిసిన పువ్వల్లె
అధమరపునా నేనుంటే

తేలి మంచయి మురిసిరేస్తుంటావే
ఓహ్ తొలి కిరణము రాగానే

కనుమరుగున దాగేవే
నువ్వు లేని ఉదయాలే నాకెందుకే

ప్రియమరా నన్నే తుంచేయరాదటే
బతిమాలుతున్న

వినిపంచు కోవెంటే
సుడిగాలిమల్లె చుట్టేసిన సరే

నిన్నే గుండెకే ఉచ్చ్వాసగా
మార్చేసి కుంటానే

ఎక్కడెక్కడో వెతికా నిన్నే
ఒక్కసారి కూడా కనబడవేమే

ఎంత కాలమని
వేచి ఉండమంటావే

ఎంత మందినో అడిగా నేనే
ఒక్కరైనా నీ జాడ చెప్పలేదే

అంత గుట్టుగా ఎక్కడ దాగున్నావే

నా చెలివే రాక్షసివే నువ్వెవరే
నా చెలివే రాక్షసివే నువ్వెవరే

Leave a Reply