Naa Chitti Cheliya Lyrics Telugu here is the latest song telugu version naa chitti cheliya ne kanna kalaya original chellakuttiye sung by singer mahesh lyrics written by harish allavarapu
Song Credits:
Singer: Mahesh Babu
Lyrics: Harish Allavarapu
Original Credits:
Song: Chellakuttiye
Music Vocals: Jecin George
Lyrics: Pearle Maaney
Label Credits: Mahesh Babu Music
Naa Chitti Cheliya Lyrics Telugu
రారా రా రా రారా రా
రా రారా రా రా రారా రా
నీవెవరో నా నీవెవరో
కళాలాంటి ఈ నిజమేంటో
ఈ ఇల్లలో ప్రేమంటే
నువ్వేనా నా నువ్వేనా
నా చిట్టి చెలియా
నే కన్న కలయా
నీ కాటు కనులక నే పడిపోయా
నీ వాలు చూపులే
నను మత్తులో ముందుచూయా
నా యధలో నిలిచోయేయా
నా చిట్టి చెలాయా
ఓహో ఓహో ఓహో
మెరిసే నీ అందం
మురిసే నీ చందం
నిలు చిసి సిగ్గె పడే ఆకాశం
అధరమే కదిలే
కుదురునే వదిలేయ్
దేహం దహాన్నే తీరేహాలనీ
ఈ కాలమే
నను కడులించే నీ వైపుగా నా ప్రాణం
ఆది నువ్వే అనుకుంటూ
ఈ మాయేమో
నను వినిపించే యాదా సే ఈ క్షణమే
నీతోనీ మధమంటూ
ఈ కాశానమే నీతోనీ మధమంటూ
నా చిట్టి చెలియా
నే కన్న కలయా
నీ కాటు కనులకు నే పడిపోయా
నీ వాలు చూపులే
నోను మత్తులో ముంచయ్యా
న యధలో నిలిచాయె