Naa Nijam Rangu Song Lyrics – Pathaan (Telugu) 2022

Naa Nijam Rangu Song Lyrics here latest telugu version naa nijam rangu from pathaan movie lyrics written by chaitanya prasad composed by vishal and shekhar

Song Credits:
Music: Vishal and Sheykhar
Lyrics: Chaitanya Prasad
Singers: Shilpa Rao, Caralisa Monteiro, Vishal and Sheykhar
Spanish Lyrics: Vishal Dadlani
Label Credits: YRF Telugu

Naa Nijam Rangu Song Lyrics Telugu

నమ్మించి దోచిరయ్యా
మీరే ప్రేమ మాయనే

భరించుతు ఉంటినయ్యా
అభలగా ఇంకా నాలోనే

నిషా కధా మెనిపెయి గీతా
తలొంచితే పాలే
నా నిజం రంగు జనాలింకా
చూడనే లేదే

నమ్మించి దోచిరయ్యా మీరు
ప్రేమ మాయనే
భరించుతు ఉంటినయ్యా
అభలగా ఇంకా నాలోనే

నిషా కధా మెనిపెయి గీతా
తలొంచితే పోల్
నా నిజం రంగు జనాలింకా
చూడనే లేదే

మదిలో కొత్త మాటలే
నావి ఆకతాయి ఆటలే
మదిలో కొత్త మాటలే
నావి ఆకతాయి ఆటలే

ఏదీ సరే ధన్నోదిలేయి మరి
గమ్మత్తు గూడుకే
ఇదిగో శుభ స్వాగతం

నిషా కధా మెనిపెయి గీతా
తలొంచితే పోల్
నా నిజం రంగు జనాలింకా
చూడనే లేదే

నమ్మించి దోచిరయ్య మీరు
ప్రేమ మాయనే
భరించుతు ఉంటినయ్యా
అభలగా ఇంకా నాలోనే

నమ్మించి దోచిరయ్య మీరు
ప్రేమ మాయనే

Leave a Reply