Naa Valla Kadhe Song Lyrics,romantic akash puri naa valla kadhe lyrics penned by Bhaskarabhatla music composed by Sunil Kasyap sung by singer Sunil Kashyap
Song Credits:
Song : Naa Valla Kadhe
Lyrics: Bhaskarabhatla
Singer: Sunil Kashyap
Music : Sunil Kasyap
Label Credits – Puri Jagannadh
Naa Valla Kadhe Song Lyrics – Romantic (2021)
Naa Valla Kadhe Song Lyrics :
నా వల్ల నా వల్ల
నా వల్ల
ఓ హో
నా వల్ల నా వల్ల
ఓ హో
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే
ఊపిరాగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు
దూరమవ్వకే ఊపిరాగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే బతకనులే
నిన్నే నా మనసు తో
ఎపుడైతే చూసానో
అపుడే నా మనసుతో
ముడి వెసుకున్నానే
కళ్ల నుంచి నీరు లాగా
నువ్వు జారగా
కాళ్ల కింద భూమి
జారినట్టు ఉందిగా
నా వల్ల కాదే
నా వల్ల కాదే
నా వల్ల కాదే
నా వల్ల కాదే
నిన్నే నమ్ముకున్న ప్రాణం కదా
నీకై ఆశగా చూస్తుండగా
నీకెలగా ఉందోగాని
ఈ క్షణం
చిమ్మ చికటైంది నాకు
నా జీవితం
నే ఓంటరవ్వడం
మంటల్లో దూకటం
ఒకలాంటిదే కదా
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది
నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే
గుండె ఆగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే
బ్రతకలేనులే
నువ్వే నేననేంత స్వార్థం కదా
నువ్వే గుర్తుకొస్తే యుద్ధం కదా
వంద యేళ్ల పంచ బొట్టు
నీ జ్ఞాపకం
వచ్చి చూడేలగా ఉందో
నా వాలకం
నీ ధ్యాసనాపడం
నా స్వాసనాపడం
రెండొక్కటే కదా
నా వల్ల కాదే
నువ్వు దూరమవ్వకే ఊపిరాగిపోద్ది
నా వల్ల కాదే నువ్వు దూరమవ్వకే
గుండె ఆగిపోద్ది
నా వల్ల కాదే
నువ్వు లేకపోతే
బ్రతకలేనులే