Naalone Unna Song Lyrics – Sridevi Soda Center (2021)

Naalone Unna Song Lyrics, Naalone Unna lyrics in telugu given by Kalyan Chakravarthy music Mani Sharma naalone unna song sung by singer anurag kulkarni

Song Credits:
Song: Naalone Unna
Lyrics: Kalyan Chakravarthy
Music: Mani Sharma

Naalone Unna Song Lyrics – Sridevi Soda Center (2021)

Naalone Unna Song Lyrics :

నాలోనే ఉన్న
నీలోనే నేనా

ఈ దూరం ఇంకా
నమ్మలేకున్నా

నీతోనే ఉన్న
నిన్న మొన్న

లేదన్న మాట
నేడు నిజమేనా

నిముషాలు
లేని కాలం ఎదో
నిరశించలేక
నీరసించే

నిషిలేని తెల్ల
చీకటేదో

చితి లేక మంట
లేఖనే రచించే

ఏ కారాగారం
కనలేదు ఈ దూరం

కానరాని నేరం కాలమా
ఏ గీత సారం
వినిపించని వైరం

విధి రాసిన
శ్లోకం శోకమా

నాలోనే ఉన్న
నీలోనే నేనా

ఈ దూరం
ఇంకా నమ్మలేకున్నా

నీతోనే ఉన్న
నిన్న మొన్న

లేదన్న మాట
నేడు నిజమేనా

వివరించలేని
బాష ఎదో

ప్రకటించలేక
మూగబోయే

దిగమింగలేని
బాధ ఎదో

ఒదిగి ఉండలేక
కన్ను దాటి పోయే

ఏ కారాగారం
కనలేదు ఈ దూరం

కానరాని
నేరం కాలమా
ఏ గీత సారం

వినిపించని వైరం
విధి రాసిన శ్లోకం శోకమా

Leave a Reply