Nachav Abbai Song Lyrics here is the lyrics of NachavAbbai from Nenu Meeku Baaga Kavalsinavaadini,song Sung By Dhanunjay Seepana & Lipsika Music composed by Manisharma.
Song Credits:
Music : Manisharma
Lyrics : Bhaskarabhatla
Singer – Dhanunjay Seepana, Lipsika
Music Label Credits: Lahari Music
Nachav Abbai Song Lyrics Telugu
నచ్చావ్ అబ్బాయి నచ్చావ్ అబ్బాయి
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావ్ అబ్బాయి
నచ్చావ్ అబ్బాయి నచ్చావ్ అబ్బాయి
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావ్ అబ్బాయి
పోన్లే అమ్మాయి ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పవమ్మాయి
ఎం చేస్తాం నువ్వు చెబితే విందామని
చూస్తూ చూస్తూ ఉన్నాలే
నీ వల్ల అది జరిగే
పని కాదని నేనే బయట పడ్డాలే
తస్సా దియ్యా తస్సాదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సా దియ్యా తస్సాదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ
నచ్చావ్ అబ్బాయి నచ్చావ్ అబ్బాయి
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావ్ అబ్బాయి
పోన్లే అమ్మాయి ఇన్నాళ్ళకి మంచి మంచి
మాటే చెప్పవమ్మాయి
పెదవులలో ఎపుడు వినని పదాలే
పలికెనుగా తొలిగా
కన్నులలో ఎపుడు కనని కలేదో
కదిలెనుగా జతగా
నువ్వు నా చేతుల్లో నేను నీ రాతల్లో
ప్రాణం పరాకులో పడుతుందే
నేను నీ మైకంలో నువ్వు నా లోకంలో
ప్రేమ హడావుడి పెడుతోందే
ఇద్దరిలోనా నిద్దురపోని
తతంగమే తమాషాగుందె
తస్సా దియ్యా తస్సాదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సా దియ్యా తస్సాదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ
విడివిడిగా మనమే గడిపే క్షణాలే
కలివిడిగా మారే
హే తడబడుతూ తిరిగే మనసుకి ఇవాళే
దొరికేనుగా దారే
ఇలా ఉన్నట్టుండి నీపై బెంగేమిటో
ఇది ఈరోజుతో అయిపోదే
అలా అంటూ ఉంటె హాయిగుందేమిటో
ఏది మల్లి మల్లి అనరాదే
మాటలతోనే మంత్రం వేసి
అన్ని నాతొ చెప్పేస్తున్నావె
తస్సా దియ్యా తస్సాదియ్యా
మారిపోయింది చూడే గుండె లయ
తస్సా దియ్యా తస్సాదియ్యా
ఇంత ఇష్టాన్ని మోయడం కష్టమయ
నచ్చావ్ అబ్బాయి నచ్చావ్ అబ్బాయి
పిచ్చి పిచ్చి పిచ్చిగా నచ్చావ్ అబ్బాయి
పోన్లే అమ్మాయి ఇన్నాళ్ళకి
మంచి మంచి మాటే చెప్పవమ్మాయి