Nannaya Raasina Song Lyrics Telugu – 18 Pages (2022)

Nannaya Raasina Song Lyrics Telugu here is the latest lyrics నన్నయ్య రాసిన కావ్యమాగితే written by Sri Mani sung by singer Prudhvi Chandra, Sithara

Song Credits:
Song – Nannaya Rasina
Lyrics: Sri Mani
Singers – Prudhvi Chandra, Sithara Krishnakumar
Music: Gopi Sundar
Label Credits: Aditya Music

Nannaya Raasina Song Lyrics Telugu

ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా

ఏ నడకది ఏ పయనమో
ఏ పాధమైనా చూపేనా

నీలో స్వరాలకే
నేనే సంగీతమై

నువ్వే వదిలేసిన
పాటై సాగనా

నన్నయ్య రాసిన కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా

రాధమ్మ ఆపిన
పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా

ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా

నిన్నెవరో పిలిచి
రమ్మని అన్నట్టు
ఏవైపుకో నువ్వెళ్లినా

నాకెవ్వరో చెప్పినట్టు
నీ పనులే చేస్తున్నా ఒట్టు

నన్నయ్య రాసిన
కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా

రాధమ్మ ఆపిన
పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా

ఏ కన్నుకి ఏ స్వప్నమో
ఏ రెప్పలైనా తెలిపేనా

ఏ నడకది ఏ పయనమో
ఏ పాధమైనా చూపేనా

నీలో స్వరాలకే
నేనే సంగీతమై

నువ్వే వదిలేసిన
పాటై సాగనా

నన్నయ్య రాసిన
కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా

రాధమ్మ ఆపిన
పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా

నన్నయ్య రాసిన
కావ్యమాగితే
తిక్కన తీర్చెనుగా

రాధమ్మ ఆపిన
పాట మధురిమ
కృష్ణుడు పాడెనుగా

Faq – Nannaya Raasina

Nannaya Raasina Song Movie Name?

18 Pages Telugu

Who wrote telugu lyrics నన్నయ్య రాసిన కావ్యమాగితే?

Sri Mani

Nanaya rasina Song Cast?

Nikhil,Anupama

Nannaya rasina Music Composer?

Gopi Sundar

Leave a Reply