Nayanthara O2 Movie Review in Telugu నయనతార మెయిన్ లీడ్ గ చేసిన మూవీ o2
తారాగణం -నయనతార, రిత్విక్ మరియు ఇతరులు నటించారు.
దర్శకుడు: జిఎస్ విక్నేష్
ఎడిటింగ్: సెల్వ ఆర్కే
సంగీత దర్శకుడు: విశాల్ చంద్రశేఖర్
నిర్మాతలు: ప్రకాష్ బాబు, ప్రభు
బ్యానర్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
Nayanthara నయనతార మెయిన్ లీడ్ గ చేసిన మూవీ o2 ఈరోజు నుంచి డిస్నీ హాట్ స్టార్ తమిళ్ తో పాటు తెలుగు లో కూడా ఉంది ఈరోజు నుంచి చూడొచ్చు సినిమా స్క్రీన్ ప్లే బాగుంది ఇంట్రడ్యూస్ సింపుల్ గ చేసారు అందర్నీ సినిమా లాస్ట్ ౩౦ min బాగుంది కదా మొత్తం ట్రైలర్ లో ఉంటుంది అనిపిస్తుంది ఇప్పుడు మూవీ కధ ఒకసారి చూదాం
Nayanthara o2 movie review
పార్వతి నయనతార కొడుకు వీర రిత్విక్ జోతి రాజ్కు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్య ఉంటుంది. దీంతో ఆక్సిజన్ సిలిండర్ లేకపోతే తనకు ఊపిరి అందదు. అవయవ దానానికి సంబంధించిన ఆపరేషన్ కోసం చిత్తూరు నుంచి కొచ్చిన్‌కు బయలుదేరుతుంది. అయితే దారిలో వర్షం కారణంగా కొండచరియలు విరిగి బస్సుపై పడటంతో బస్సు రోడ్డుతో సహా 16 అడుగులకు పైగా బురదలో కూరుకుపోతుంది. పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో లేచిపోవాలనుకునే ఒక జంట, డ్రగ్స్ సప్లై చేసే ఒక పోలీసు, జ్యోతిషుడు చెప్పాడని కారులో కాకుండా బస్సులో ప్రయాణిస్తున్న ఒక ఎక్స్ ఎమ్మెల్యే ఇలా చాలా మంది ఆ బస్సులో ఉంటారు. ఆక్సిజన్ కోసం ఒకరినొకరు చంపుకోవాల్సి వచ్చినప్పుడు వారి మానసిక స్థితి ఎలా మారింది ఇలాంటి వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే
చివరిగా చెప్పాలంటేయ్ మూవీ చాల నచ్చుతుంది సినిమా చూసి థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు తప్పకుండ చుడండి డిస్నీ హాట్స్టార్ లో
గమనిక – ఇది ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు రివ్యూ నా సొంత అభిప్రాయం