Nee Kannullo Terindi Karthikama Song Lyrics – Uyire

Nee Kannullo Terindi Karthikama Song Lyrics – Uyire

Nee Kannullo Terindi Karthikama Song Lyrics in Telugu :
Song Credits 
Song: Uyire
Music Composed and Arranged by: Ankit Menon
Singer: Sid Sriram
Lyrics: Vinayak Sasikumar
Guitars: Ashwin Aryan, Shatarchi Hundet
Ranguladdhukunna Song Lyrics – Uppena   
ఉరిమే హృదయం
నిదురేపోనే
ఈ నాడు నే ఏ నాడు
వలపే వలచే 
విడువను నిన్ను
నీ తోడు నే నీ తోడు
నయనం మెరుపో , ప్రాణం విరుపో
గారం మదువో , మౌనం మృదువో
నీ కన్నుల్లొ తేరింది కార్తీకమా
వెన్నెల్లొ‌ వాలింది కాష్మీరమా
చిందుల్లొ చేరింది ఆరాటమై అరుపు
నీ తారాడె తారాడె మేఘాలలో
మాగాని వేసింది మందారమా
రాగాలు తెచ్చింది నయగారమై చినుకు
ఉరికే సమయం
నిలిచెను చూడు
ఈ నాడు..ఈ నాడు
పిలిచె అధరం
పలికెను చూడు
నీ వోడు నే నీ వోడు
కవనం తలపో ,గానం జరుపో
తీరం కలవో ,ప్రాణం నీవో
నీ అందెల్లొ‌‌ మోగింది సంగీతమా
గుండెల్తొ చేసింది పోరాటమా
నవ్వుల్లొ కొచ్చింది మోమాటమై మెరుపు
నీ పారాని మారాని పాదాలలో
పందిల్లు వేసింది వైశాకమా
ఎండల్లొ వచ్చింది క్రీనీడలా పిలుపు

Leave a Reply