nee peru pilavadam song lyrics, nee peru lyrics given by srimani and music given by ajay arasada nee peru pilavadam lyrics sung by singer Anurag Kulkarni from telugu movie Ksheeraa
Song Credits:
Song – Nee Peru
Music – Ajay Arasada
Lyrics – Srimani
Singer – Anurag Kulkarni
Movie – Ksheeraa
Nee Peru Pilavadam Song Lyrics :
నీ పేరు పిలవడం నీ పేరు పలకడం
నీ పేరు రాయడం అలవాటై
నిన్ను దాటి వెళ్లడం
నిన్ను మరిచిపోవడం
ఊపిరాడనంతగా తడబాటై
దారిలో ఉన్నానో తారల్లో ఉన్నానో
నీ వొళ్ళో ఉన్నానో తెలియదులే
ప్రాణమే ఏదంటే చూపేనా నీ వైపే
ఏమిటి వింత అంటే తెలియదులే
తెలిసింది ఒక్కటే నువ్వంటే నేనని.
నేనంటే లేనే లేనని
కాదు అన్న మాటకే లేదు అన్న
మాటకే గుండెలోనా చోటు ఇవ్వలేనని
ఒక్కొక్క అడుగు నీది వేలి ముద్రలన్నితిస్తే
నాపాద గురుతులాగా మారదా
నా ఇంటి నిలువుటద్దం ముందు నేను నిలబడి ఉంటె
నీరూపమొచ్చి పలకరించదా
నీలి నింగైనా నేనిక్కడున్నా
నువ్వు పక్కనుంటే క్షణమైనా
ఎంత రెక్కలున్నా ఏ గువ్వయినా
నాలాగా ఇంత తెలునా
హే తెలిసింది ఒక్కటే నువ్వంటే నేనని
నేనంటే లేనేలేనని
కాదు అన్న మాటకే లేదు అన్న
మాటకే గుండెలోనా చోటు ఇవ్వలేనని
నా కంటి రెప్ప అంచులన్నీ నేను తడిమి చూస్తే
ఈ రంగులన్నీ నీ కలలవా
నా గుండె తేనె పట్టు ఇన్ని తేనే తీగలంటే
ఈ తేనెలాన్ని నీ ఊహవా
వాలు పొద్దయినా వసంతంలా
వలపు జల్లదా ఇకపైన
వీడుకోలైనా చలించిపోదా
నువ్వు విడిచి వెళ్లు వేలనా
తెలిసినది ఒక్కటే
నువ్వంటూ నేనని నేనంటే లేనే లేననీ
కాదు అన్న మాటకే
లేదు అన్న మాటకే
గుండెలోన చోటు ఇవ్వలేననీ