Nee Valla O Pilla Song Lyrics – 18 Pages (2022)

Nee Valla O Pilla Song Lyrics here is latest folk song from 18 pages movie sung by thirupathi matla acted by nikhil and anupama

Song Credits:
Song: Nee Valla O Pilla
Lyrics: Thirupathi Matla
Singers: Thirupathi Matla
Music: Gopi Sundar
Label Credits: Aditya Music

Nee Valla O Pilla Song Lyrics Telugu

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధయితుందే నీ యాదిల నా గుండెల్ల

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధయితుందే నీ యాదిల నా గుండెల్ల

నీ పేరెందో దెలువది
నీ ఊరెందో దెలువది
నువ్వు ఏడుంట వో దెలువది
నువ్వు ఎట్లా ఉంట వో దెలువది

ఐన నా ఎద సాటు
నీ బొమ్మే గీసుకున్న
నీ పేరే రాసుకున్న

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధయితుందే నీ యాదిల నా గుండెల్ల

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధయితుందే నీ యాదిల నా గుండెల్ల

నిన్ను చదివిన నుంచి
నన్ను నేను మరిసిన
అన్ని ఇడిసి పెట్టిన
నిన్నే ఒడిసిపట్టిన

నిన్ను చదివిన నుంచి
నన్ను నేను మరిసిన
అన్ని ఇడిసి పెట్టిన
నిన్నే ఒడిసిపట్టిన

ఎక్కడ నా చేతి నుంచి
ఎక్కడ జారిపోతావో అని
గుబులైతాందే బరువు ఐతాందే
పరేషనైతాందే పానమేల్లి పోతాందే

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధయితుందే నీ యాదిల నా గుండెల్ల

నిదురన్నది లేదే నీ వల్ల ఓ పిల్ల
బాధయితుందే నీ యాదిల నా గుండెల్ల

Faq – Nee Valla O Pilla Song

Nee Valla O Pilla Song Singer Name?

Thirupathi Matla

Nee Valla O Pilla Song Composer?

Gopi Sundar

Nee Valla O Pilla Song Cast?

Nikhil and Anupama

Leave a Reply