Ney Veyrey Song Lyrics – Animal (2023)

Ney Veyrey Song Lyrics in telugu written by anantha sriram music composed by shreyas puranik ney vey rey song sung by singer karthik latest telugu version animal movie

Song Credits:
Song: Ney Veyrey
Album: Animal
Singer: Karthik
Music: Shreyas Puranik
Lyrics: Anantha Sriram
Label: T-Series Telugu

Ney Veyrey Song Lyrics in Telugu

ఓ ఓ ఓ

నా దేహమంతా నీ స్నేహంతో
నిండింది చూడే నేస్తామా

నా మౌనమంతా నీ ధ్యానంలో
మునిగింది చూడే ప్రాణమా

నా చిన్ననాటి గుండె
నీ పేరే వినిపిస్తు ఉందే
నాకన్న నిన్ను ముందే
చదివివేసి ఇటు చేరుకుందే

నే వేరే నువ్ వేరే కాదు నేస్తమా
నీతీరే పూదారే నాకు ప్రాణమా

నే వేరే నువ్ వేరే కాదు నేస్తమా
నీతీరే పూదారే నాకు ప్రాణమా

ఓ ఓ ఓ
ఓ ఓ ఓ

నీ పాదం స్పృశించాకే
నే తాకానే నీ పెదవిని

నీ ద్వేషాన్నే ముందుగా కలిసి
మల్లి చూస్తా నీ ప్రేమని

కసురులా దాగిన కనికరోమో
అలకల మాటునా అనురాగమ

శిశిరాల జాడిలా ఎదురైన
మరల రాదా
మరు క్షణనా వసంతమే

నీ చేదు గ్నపకాలే
గాయలుగా మార్చుకుంటా

నువ్ నుచ్చుకున్నా చోటే
నన్ను నేను శిక్షించుకుంటా

నే నావై నువ్ తోవయ్యాకే నేస్తమా
ఎ తీరం ఇక దూరం కాదు ప్రణమా

నే వేరే నువ్ వేరే కాదు నేస్తమా
నీతీరే పూదారే నాకు ప్రాణమా

ఓ ఓ ఓ
ఓ ఓ ఓ

నేనేమో ఎండనైతే
నువ్వేమో నా వానవిల్లే

ఈ జంట ఉన్న చోటే
వెలగలలా ఆ వానవిల్లే

నే రాత్రి నువ్
పగలైతినే నేస్తమా
ప్రతి రోజు ఇక
పూర్తయ్యేనే ప్రాణమా

నే వేరే నువ్ వేరే
కాదు నేస్తమా
నీతీరే పూదారే
నాకు ప్రాణమా

Leave a Reply