Nijame Ne Chebutunna Song Lyrics – Ooru Peru Bhairavakona (2023)

Nijame Ne Chebutunna Song Lyrics in telugu written by Shree Mani music composed by Shekar Chandra నిజమే నే చెబుతున్నా జానే జానా song sung by singer sid sriram acted by sundeep kishan

Song Credits:
Song Name: Nijame Ne Chebutunna
Singer: Sid Sriram
Lyrics: Shree Mani
Music: Shekar Chandra
Label: Aditya Music India

Nijame Ne Chebutunna Song Lyrics

నిజమే నే చెబుతున్నా
జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా

నిజమే నే చెబుతున్నా
ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా

వెల్లకే వదిలిలెల్లకే
నా గుండె దోచేసిల

చల్లకే వేధ చల్లకే
నా చుట్టు రంగుల్నిలా

వెన్నెల తెలుసే
నాకు వర్షం తెలుసే
నిను కలిసాకే
వెన్నెల వర్షం తెలుసే

మౌనం తెలుసే
నాకు మాట తెలుసే
మౌనంలో దాగుండే
మాటలు తెలుసే

కన్నులతో చూసేది
కొంచమే గుండెల్లో
లోతె కనిపించెనే

పైపైనా రూపాలు
కాదులే లోలోపలి
ప్రేమ చూడాలిలే

నిజమే నే చెబుతున్నా
జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా

నిజమే నే చెబుతున్నా
ఏదేమైనా
నా ప్రాణం నీదంటున్నా

పెదవుల తోటి
పిలిచే పిలుపుల కన్నా
మనసారా ఓ సైగే చాలంటున్నా

అడుగులతోటి దూరం
కొలిచె కన్నా
దూరాన్నే గుర్తించాని
పయనం కాన

నీడల్లే వస్తానే నీజాతై
తొడల్లే వుంటానే నీకథై

ఓ ఇనుప పలకంటి
గుండెపై
కవితల్ని రాసవు దేవతై

నిజమే నే చెబుతున్నా
జానే జానా
నిన్నే నే ప్రేమిస్తున్నా

నిజమే నే చెబుతున్నా
ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా

Faq – Nijame Ne Chebutunna Song

Nijame Ne Chebutunna Song Lyrics writer?

Shree Mani

Nijame Ne Chebutunna Song Movie Name?

Ooru Peru Bhairavakona Telugu

Nijame Ne Chebutunna Song Singer Name?

Sid Sriram

Nijame Ne Chebutunna Song Release Date?

31st March 2023

Leave a Reply