Ninnu Chusaka Song Lyrics నిను చూశాక మతిపోయిందే telugu lyrics penned by Rakendu Mouli song sung by singer junaid kumar composed by kamran from telugu movie sridevi shoban babu
Song Credits:
Song : Ninnu Chusaka
Lyrics : Rakendu Mouli
Singer : Junaid Kumar
Music : Kamran
Label Credits – Aditya Music
Ninnu Chusaka Song Lyrics – Sridevi Shoban Babu (2022)
Ninnu Chusaka Song Lyrics in Telugu
ఓ ఓ
నిదురను తరిమిందిలా
చెలి చూపుల ఊయలా
చెదిరెను కుదిరే ఇలా
ఇది కాదేమో కలా
అణువణువున అందమే నిండిన
కవితే నువ్వా, ఆ ఆ
దివి దారే తప్పిన దేవత
భువినే చేరెనా
లోకం మొత్తము ఏకం చేసినా
తూకం వేసినా సరిపోదు
ఎన్నో వింతలా ఒకే అద్భుతం
అది తనుకాకెవరూ
నిను చూశాక మతిపోయిందే
మది నామాటే విననంటుందే
నిను చూశాక నిను చూశాక
మతిపోయిందే మతిపోయిందే
మది నామాటే విననంటుందే
ఊహే ఎందుకే ఎదురే నువ్వే ఉండగా
కలనే తలదనే
ఓఓ
నిజమే నీవుగా
నీకన్నా నాకున్న నిధి ఏది లేదన్న
ఏ సంపదైనా నాకొద్దందునే
ఆ నిన్న అటు మొన్న
నువ్వు లేని సమయాన
నా గతము గురుతుండదే
ఎదే మారినా కధే మారునా
విధే మారెనే మన కోసం
యధాలాపన సదా నీవని
తలపును తరిమినదీ
నిను చూశాక మతిపోయిందే
మది నామాటే విననంటుందే
నిను చూశాక నిను చూశాక
మతిపోయిందే మతిపోయిందే
మది నామాటే
ఏ ఏఏ విననంటుందే
కలవని కాలమే మనమే
కలపగ పిలిచెనా
రాగల క్షణములో
నీతో జతగా నడవనా
ప్రతి పూటకో పండగా
నువు నేను మనమైతే
అడుగేసి పోదాం పదా
అవునంటే ఏ ఏఏ
ఇదేంమ్మాయలో అదే హాయిలో
ఎదో లోయలో పడిపోయా
అమాంతం నిన్నే అదే చోటకే
తీసుకు వెళ్ళిపోనా
నిను చూశాక నిను చూశాక
మతిపోయిందే మతిపోయిందే
మది నామాటే ఏ ఏఏ విననంటుందే
నిను చూశాక మతిపోయిందే
మది నామాటే విననంటుందే
నిను చూశాక మతిపోయిందే
మది నామాటే విననంటుందే
నిను చూశాక
మతిపోయిందే