Nuvve Na Dhairyam Song Lyrics, నువ్వే నా ధైర్యం lyrics penned by Srimani – Anantha Sriram song sung by singer karthik composed by Devi sri prasad telugu movie rowdy boys
Song Credits:
Song: Nuvve Na Dhairyam
Singer: Karthik
Lyrics: Srimani – Anantha Sriram
Label Credits – Aditya Music
Nuvve Na Dhairyam Lyrics – Rowdy Boys (2022)
Nuvve Na Dhairyam Song Lyrics Telugu
నేనేంటో నాకే తెలిపి
నను నడిపిన వెలుగే నువ్వే
నాకలా ఒక నిజముగా చూసినా
స్నేహమే నువ్వే
నా అడుగులు ఎటు వేయాలో
చూపించిన దారే నువ్వే
నా గెలుపుని ముందే చూసినా
ప్రేమవే నువ్వే
నా గుండెలోని మాటలని
పాట లాగా మార్చింది నువ్వే
యే అర్థం లేని పుస్తకాన్ని
నాకంటూ అర్థం
ఉందని చెప్పింది నువ్వే
నువ్వే నా ధైర్యం
ఒహ్హ్హ్ ఒహ్హ్హ్
నువ్వే నా సైనం
ఒహ్హ్హ్ ఒహ్హ్హ్
నువ్వే నా ధైర్యం
ఒహ్హ్హ్ ఒహ్హ్హ్
నువ్వే నా సైనం
ఒహ్హ్హ్ ఒహ్హ్హ్
నీ పరిచయం పరిచయం
చేసింది నాకు చిరునవ్వు నీ
నీ మనసుతో మనిషిగా
చెక్కింది నన్ను మారమని
ఆ తగువులే చదువులై
నేర్పాయి నాకు పాఠాలని
ఆ క్షణములే స్వరములై
పడాయి ప్రేమ పాటలని
ఇ గీతాహ లేని కగితం పై
ఈ రోజీ రాత రాసింది నువ్వే
యే రంగు లేని జీవితం పై
వర్షం లా వర్ణాలెన్నో
చల్లేసి వెల్లవే
నువ్వే నా ధైర్యం
ఒహ్హ్హ్ ఒహ్హ్హ్
నువ్వే నా సైనం
ఒహ్హ్హ్ ఒహ్హ్హ్
నువ్వే నా ధైర్యం
ఒహ్హ్హ్ ఒహ్హ్హ్
నువ్వే నా సైనం
ఒహ్హ్హ్ ఒహ్హ్హ్