Nuvve Nuvve Song Lyrics SSD Side B నా పాటగా నీ పేరునే telugu song sung by singer srilakshmi belmannu music composed by charan raj lyrics written by battu vijay kumar from latest telugu movie sapta sagaralu dhaati acted by rakshit shetty and rukmini
Song Credits:
Music: Charanraj M R
Singer: Srilakshmi Belmannu
Lyrics: Battu Vijay Kumar
Song: Nuvve Nuvve SSD (side B)
Label: Paramvah Music
Nuvve Nuvve Song Lyrics SSD Side B
నా పాటగా నీ పేరునే
నే పాడగా ఆనందమే
ఆకాశం అంచుల్లో ఆకాశవాణి
చేసి పంపిన మన ప్రేమబాణినీ
వేవేల శిశిరాల సాయంత్ర వేళా
నే ఉండి పాడన నీ గుండె లోపలా
నువ్వే నువ్వే నువ్వే
నే పాడే పాటంత నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నాలోని నేనంత నువ్వే
ఆ ఆ ఆ
ఆ ఆ ఆ
కాగితమే నా హృదయం
నీ కవితే రాసుకో
ఆ కడలి తీరములో
ఆ కవితే పాడుకో
చూస్తుండిపో నా కళ్ళలో
నీరూపే మౌనంగా
కౌగిల్లలో బందించుకో
వందేళ్ళు గాఢంగా
దోచుకో నా ప్రాణమే
దాచుకో నీ కోసమే
వేవేల శిశిరాల
సాయంత్ర వేళా
నే ఉండి పాడన
నీ గుండె లోపలా
నువ్వే నువ్వే నువ్వే
నే పాడే పాటంత నువ్వే
నువ్వే నువ్వే నువ్వే
నాలోని నేనంత నువ్వే