Nuvvu Navvukuntu Vellipomakey Song Lyrics in telugu written by bhaskara bhatla music composed by bheems ceciroleo sung by singer kapil kapilan latest telugu movie Mad
Song Credits:
Song Name: Nuvvu Navvukuntu Song
Music: Bheems Ceciroleo
Singer: Kapil Kapilan
Lyrics: Bhaskara Bhatla
Label: Aditya Music India
నువ్వు నవ్వుకుంటూ వెళ్లిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
చిన్ని చిన్ని కళ్ళే అందం
ముద్దు ముద్దు మాటలు అందం
బుజ్జి బుజ్జి బుగ్గల మెరుపే
ఎంతో అందమే
ముక్కు మీద కోపం అందం
మూతి ముడుచుకుంటే అందం
ఝంకాలలా ఊగుతు ఉంటే
ఇంకా అందమే
నీ పిచ్చి పట్టిందిలే
అది నీవైపే నెట్టిందిలే
ఏమైన బాగుందిలే
నువ్వు ఒప్పుకుంటే
జరుపుకుంట జాతరలే
నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నిన్ను హత్తుకుంటు
ఉండి పోతానే
ఈ తిరిగే తిరుగుడు
గుడి చుట్టు తిరిగితే
దిగి వచ్చి దేవతే
వరమిస్తా నంటదే
నువ్వు కొంచెం కరిగితే
ప్రపంచం మునగదే
ఈ పంతం వదిలితే
యుగాంతం రాదులే
ఏ ఏ ఏ
నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే
నా గుండెనేమో గిల్లి పోమాకే
నువ్వు తిప్పుకుంటు వెళ్ళిపోమాకే
పిల్లా నేను తిట్టుకుంటు ఉండి పోలేనే
అవునంటే అవునను
కాదంటే కాదను
నడి మధ్య ఊగితే
నేనెట్టా సావను
నీలాగే అందరు
విసిగిస్తే అమ్మడు
మగవాడెవ్వడు ప్రేమంటే
నమ్మడూ ఊ ఊ ఊ
నువ్వు నవ్వుకుంటు వెళ్ళిపోమాకే
అయ్ అయ్ అయ్ అయ్
నా గుండెనేమో గిల్లి పోమాకే
చూసి చూడనట్టు వెళ్ళిపోమాకే
పిల్లా కొంచం
కసురుకుంటు ఉండి పోరాదే