Nuvvunte Naa Jathaga Song Lyrics – I (Manoharudu)

 Nuvvunte Naa Jathaga Song Lyrics – I (Manoharudu)

Nuvvunte Naa Jathaga Song Lyrics :

Song Credits:
Song – Nuvvunte Naa Jathaga
Lyrics- Ramajogayya Sastry
Music – AR Rahaman
Singers – Sid Sriram and Isshrathquadhre
వీచే చిరుగాలిని వెలివేస్తా
హోం పారే నదిని ఆవిరి చేస్తా
 
నేనున్నా నెలంతా మాయం 
చేస్తా
 
లేనే అవసరమే
నువ్వే నాకు ప్రియవారమే
 
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
 
నువుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నా జతగా నేనుంటా ఊపిరిగా
 
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
 
నువ్వైనా నమ్మవుగా చెలియా నేనెవరంటూ
ఎవరు గుర్తించారుగా నా ప్రేమవు నువ్వంటూ
 
నీ కోసం ఈ లోకం బహుమానం చేసేస్తా
నువ్వులేని లోకం లో నన్ను నేనే బాలి చేస్తా
 
నువ్వుంటే నా జతగా
 
ప్రేమకు అర్ధం ఎదంత్యే
నిన్ను నన్నే చూపిస్త
 
అడ్డొస్తే ఆ ప్రేమైన
నా చేతులతో నరికేస్తా
 
సూది దారం సాయంతో
కురులు మీసం కుట్టేస్తా
 
నీళ్లను దాచే కొబ్బరిలా
గుండెలలో నిన్ను కప్పేస్తా
 
అగ్గి పుల్ల అంచున రోజా పూయును
పువ్వుల్లోన తేని పురుగులకందున
 
ముస్సలే తగిలి మొగ్గనై మొలిచి
బూచిని చుసిన భేదిరా
 
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
 
నువుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నేనుంటా ఊపిరిగా
 
నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా
నువ్వు లేని లోకం లో నే బ్రతకలేని
 
నువ్వుంటే నా జతగా…..
 

Leave a Reply