O Manava Song Lyrics – 99 Songs (2021)

O Manava Song Lyrics,99 songs, o maanavaa song lyrics in telugu given by Rakendu Mouli song sung by singer Vijay Yesudas and music AR Rahman

Song Credits:
Singer – Vijay Yesudas
Music – AR Rahman
Lyrics – Rakendu Mouli
Song – O Maanavaa Song

O Manava Song Lyrics – 99 Songs (2021)

O Manava Song Lyrics :

ఓ మానవా అసలు నీవెవ్వరు
స్వార్ధాలు నేర్చిన ఓ జాతివో

అంతేదో తేలని విశ్వమ్ములో
నీదేది నాదేది ఈ సృష్టిలో

ఓ నీలోన నీలోన
నీలోన నీలోన

వెలుగే చూడగా
ఈ లోకాన లోకాన

లోకాన లోకాన
చీకటి లేదుగా

నీ గుండె చేరేటి
ఆ ఊపిరి

అది నీ శ్వాస
కాకుండా మానదుగా

అనువైన కానీ నీ
ఉనికికై ఆరాటమో
పోరాటమో

ఓ నీలోన నీలోన నీలోన
నీలోన వెలుగే చూడగా

ఈ లోకాన లోకాన లోకాన
లోకాన చీకటి లేదుగా

ఖ్యాతేదీ పదవేదీ సంపదేదీ
చివరికి మిగిలేది నీకేది

మానవసేవ ఆశయము
మానవతే నీ ఆయుధము

ఓ నీలోన నీలోన నీలోన
నీలోన వెలుగే చూడగా

ఈ లోకాన లోకాన లోకాన
లోకాన చీకటి లేదుగా

ఓ నీలోన నీలోన నీలోన
నీలోన వెలుగే చూడగా

ఈ లోకాన లోకాన లోకాన
లోకాన చీకటి లేదుగా

అమ్మా వినుమా క్షణము
తీర్చేదెలా నీ ఋణము

అణువు అణువు
నీవే నిండిపోయే

దేహము ప్రాణము
నీ స్వప్నమ్మే కోరే

నువ్వే కన్న నా ఈ జన్మ నీదే
అమ్మా నీవే స్వర్గాన్ని చేరే ధారి

ఓ మానవా అసలు నీవెవ్వరు
స్వార్ధాలు నేర్చిన ఓ జాతివో
అంతేదో తేలని విశ్వమ్ములో
నీదేది నాదేది ఈ సృష్టిలో

ఓ నీలోన నీలోన నీలోన
నీలోన వెలుగే చూడగా

ఈ లోకాన లోకాన లోకాన
లోకాన చీకటి లేదుగా

Leave a Reply