Obulamma Song Lyrics – Kondapolam (2021)

Obulamma Song Lyrics,Kondapolam Obulamma lyrics in telugu and music given by M M Keeravaani obulamma song sung by singer Sathya Yamini, PVNS Rohit

Song Credits:
Song – Obulamma
Music – M M Keeravaani
Lyrics – M M Keeravaani
Singers – Sathya Yamini, PVNS Rohit
Label Credits – Mango Music

Obulamma Song Lyrics – Kondapolam (2021)

Obulamma Song Lyrics :

గింజ గింజ
గింజ మీద

బుసక బుసక
బుసక తీసి

తీయంగా
బత్తెమై పోయే

బొట్టే కట్టి
చేతపట్టిన
చేతిలోకి చేరాలని

గుండు
జల్లారట పడిపోయే
ఓ ఓబులమ్మా బొమ్మ

కర్ర మేని
ఛాయా ముద్దుగుమ్మ

కపర కపర
రేతిరిలోనా

కాలమంతా
లెక్కలు కట్టి

గుండెలోని నీ
పేరు జపమాయె

ఇదివరకెపుడు
తెలియని ఎరగని

తురుపే
మైమరిపిస్తూ ఉంటె

కంటికేమో కునుకే
దూరేపు చుట్టమాయె

కన్నులు
కన్నును వింటున్న

చూపును
చూపును చెబుతున్నా

మాటల మాటలు
చూస్తున్న మగతలలో

ఎవ్వరెకెవ్వరు సావాసం
ఎక్కడికక్కడ ప్రయాణం

ఎప్పటికెప్పుడు
ఎదురయ్యే మలుపులలో
చదివేసాడేమో నా కలలో

ఉంటాడు నీడై రేబవలు
తిష్టేసినాడే గోతరాలు
పొమ్మంటే పొడే ఈడిగలో

ఓ ఓబులమ్మా
పుట్టచెండు
ఆటల్లోనా పూలకొమ్మ

కపర కపర
రేతిరిలోనా

కాలమంతా
లెక్కలు కట్టి

గుండెలోని నీ
పేరు జపమాయె

ఇదివరకెపుడు
తెలియని ఎరగని

తురుపే
మైమరిపిస్తూ ఉంటె

కంటికేమో కునుకే
దూరేపు చుట్టమాయె

ఓ ఓబులమ్మా
బొమ్మకర్ర మేని
ఛాయా ముద్దుగుమ్మ

ఓ ఓబులమ్మా
పుట్టచెండు
ఆటల్లోనా పూలకొమ్మ

https://youtu.be/JiqIa5uzYGk

Leave a Reply