Odiyamma Song Lyrics in Telugu written by anantha sriram music composed by hesham abdul wahab odiyamma song sung by singers dhruv vikram,shruti haasan and chinmayi sripaadafrom latest telugu movie hi nanna
Song Credits:
Song: Odiyamma
Lyrics: Anantha Sriram
Singer: Dhruv Vikram,Shruti Haasan,Chinmayi Sripaada
Music: Hesham Abdul Wahab
Label: T-Series Telugu
Odiyamma Song Lyrics in Telugu
పైకీ తీయి లోనా హాయిని
బైట వేయి లోపలోడిని
దాచుకోకు ఇంకా దేనిని
గోలే నీ పనీ
తొంగి చూడు కింద నింగిని
గాలి కెయి కొత్త రంగుని
నిన్నా నింక నేడు మింగని
దాంతో ఎమ్ పనీ
ఓక షాటు లో ఉత్సాహమే
ఓక షాటు లో ఉల్లాసమే
ఓక షాటు లో ఉక్రోషమే
ప్రతి షాటులోపాలే
ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు
ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు
ఫీల్ హై
ఫీల్ దిస్ హై
నాతో చెయ్ కలిపేయ్
అరే దెన్నో చూస్తావే
కాలం చల్తా హై
భేజా ఉడ్తా హై
వదిలేసేయ్ వచ్చేసేయ్
ఓక గ్లాసు లో ఆనందమే
ఓక గ్లాసు లో ఆలోచనే
ఓక గ్లాసు లోఆవేశమే
ప్రతి గ్లాసు కాలిచెయ్
ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు
జోరుగున్నాదో జారుతున్నదో
జన్మకేమైయ్యిందో
ఊహ నిజములా నిజము
ఊహలా తోచి తోసినాయో
జరుగుతున్నాదే జరగనున్నాదో
జరిగిపోయినాదో
తిరుగుతున్నాదో తిప్పుతున్నాదో
డేజా వు
నీ పార్థో పాతాలమే
ఈ కైపులో కైలాసమే
నా వైబ్ లో వైకుంటమే
ఈ మైకం దోచెనే
ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు
ఒడియమ్మ హీటు
ఇడియమ్ లో బీటు
రేడియం లా లైటు
పార్టీ లో ఇటు అటు