Oh Ammalalo Song Lyrics Dasara Telugu – Nani (2023)

Oh Ammalalo Song Lyrics Dasara Telugu written by Rehman ఓ అమ్మలాలో అమ్మలాలో sung by singer Anurag Kulkarni music composed by Santhosh Narayanan from telugu movie dasara

Song Credits:
Song: Oh Ammalaalo
Lyrics: Rehman
Singer: Anurag Kulkarni
Music: Santhosh Narayanan
Label: Saregama Telugu

Oh Ammalalo Song Lyrics Dasara Telugu

ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో
లా లల్లల్లాయిలో నల్లా నల్లనీ బొగ్గుపొడిలోనా

ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో
లా లల్లల్లాయిలో తెల్లా తెల్లని సుద్దముక్కలాగా

తూరుతుత్తు తూరుతుత్తు
ఓ తేనేటీగల్లె పాడుకుంటా

తూరుతుత్తు తూరుతుత్తు
ఆగిపోకుండా ఏ చోట

నా నల్లా బర్రెక్కి ఊరంతా ఊరేగి
బువ్వనీళ్ళు ఇగ మర్శేపోతా

బడిలోన కూసున్న ఏందేందో రాస్తున్న
సూపియలేక లోపట దాస్తున్నా

పుల్ల ఐసు తినుకుంటా
కండ్లేమో అటు దిక్కే జూసే

ఎదురొస్తే ఎన్నెల నాకే
చాయ్ లోనా అప్పాలే తిన్నట్టే

ఓ అమ్మలాలో అమ్మలాలో అమ్మలాలో
లా లల్లల్లాయిలో నల్లా నల్లనీ బొగ్గుపొడిలోనా

ముంగట ఎన్నెలా ఎనకనే నీడలా
జారేటి నిక్కరుకు మొల్దరాం గట్టి
రై రై రైయ్యంటూ తన ఎంట పోతుంటా
అరశెయ్యిని బట్టి ఉఫ్ అంటూ ఊదిందా

పాలపిట్టై ఇట్టా బురుబుర్రున లేస్తా
ఆ జామాకుల్లో శింతపండే గలిపి
కసకసమని తింటూ

ఆ షేను గట్టుపై మేకపిల్లలా
శెంగు శెంగునా దుంకేస్తా

పొద్దుపొద్దునా లేగ దూడల
ఆడి పాడుకుంటా

ఓ అమ్మలాలో అమ్మలాలో
అమ్మలాలో

Faq – Oh Ammalalo Song

Oh Ammalalo Song Movie Name?

Dasara

Oh Ammalalo Song Cast Name?

Nani and Keerthy Suresh

Oh Ammalalo Song Singer Name?

Anurag Kulkarni

Oh Ammalalo Song Release Date?

28th March 2023

Leave a Reply