Oh Manasa Lyrics Telugu here is latest telugu song oh manasa acted by Santosh Soban, Priya Bhavani Shankar composed by shravan bharadwaj
Song Credits:
Song: Oh Manasa
Lyrics: Krishna Kanth
Singers: Shravan Bharadwaj, Lalitha Kavya
Music: Shravan Bharadwaj
Label Credits: Aditya Music
Oh Manasa Lyrics Telugu
నా కథలో మలుపే తిరిగే
నీ మహిమే జరిగే హే
నా కనుల నిధురే తరిగే
నీ కలలే పెరిగే హే
ఓహ్ మనసా ఆహ్ ఆహ్ ఓహ్ మనసా
ఓహ్ మనసా ఆహ్ ఆహ్ ఓహ్ మనసా
ఓ మనసా ఓ మనసా
ఓ మనసా ఓ మనసా
గాలిలో రంగులై
నేలపై మేఘమై
వానలో నీరమై
చేరిన తీరమై
చేతిలో చేతులై
సాగిన ధారులై
వీడని కౌగిలాయి
ఆగని మాటలై
ఊపిరే అన్నదే
నేటితో సొంతమై
పాడేలే ధీవేనే
వేద మంతరమే
వేరుగా పేరులే
పెళ్లితో ఏకమై
కొత్తగా జీవితం
స్వాగతం ఇధే
నగుమోము గణ లేని నాజాలి తెలిసి
నను బ్రోవ రాదా శ్రీ రఘువరా ని
ఓహ్ మనసా ఆహ్ ఆహ్
ఓహ్ మనసా
ఓహ్ మనసా ఆహ్ ఆహ్
ఓహ్ మనసా
ఓ మనసా ఓ మనసా
ఓ మనసా ఓ మనసా
ఓహ్ ఓహ్
ఓహ్ ఓహ్
Faq – Oh Manasa Song
Oh Manasa Song Singer Name?
Shravan Bharadwaj, Lalitha Kavya
Oh Manasa Song Movie Name?
Kalyanam Kamaneeyam
Who wrote telugu lyrics ఓహ్ మనసా Song?
Krishna Kanth