Oh My Aadhya Song Lyrics – Aadavallu Meeku Joharlu (2022)

Oh My Aadhya Song Lyrics, Sharwanand Rashmika Mandanna ఓహ్ మై ఆధ్య lyrics penned by shree mani song sung by singer Yazin Nizar composed by DSP telugu movie Aadavallu Meeku Joharlu

Song Credits:
Song : Oh My Aadhya
Lyrics : Shree Mani
Singer : Yazin Nizar, Music – DSP
Music Label Credits : Lahari Music & T-Series

Oh My Aadhya Song Lyrics – Aadavallu Meeku Joharlu (2022)

Oh-My-Aadhya-Song-Lyrics-Aadavallu-Meeku-Joharlu-2022

Oh My Aadhya Song Lyrics Telugu

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయినా గిటారై మోగెనే

ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేర్ అయినా
ప్యార్ అంటూ పలికేనే

ఓ ఓ ఓ
తేరే జైస కోయి నహీ

ఓ ఓ ఓ
మేరే జైసా దివానా నహీ

ఓ ఓ ఓ
రూటే గీసా ప్రయాణానికి

నువ్వు నేను
మాత్రం ఉండే చోటుకీ

ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయినా గిటారై మోగెనే

ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేర్ అయినా
ప్యార్ అంటూ పలికేనే

గూగుల్ మ్యాపుకే దొరకని చోటుకే
నడవని బండినే మనతో

వీక్ డే సాటర్డే బేధమే తెలియని
ప్లేసునే వెతకని నీతో

సరదాగా షికారు అంటూ
కొలంబసే కదిలాడే

ఈ దేశం ఆ దేశం అంటూ
ఎన్నో కనిపెట్టాడే

కనుగొందాం మనమీ జర్నీలో
ఓ లవ్ దేశం


మై ఆద్యా

నువ్ పక్కన ఉంటే
కార్ అయినా గిటారై మోగెనే


మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేర్ అయినా
ప్యార్ అంటూ పలికేనే

వేమన పద్యమే షేక్స్పియర్ కావ్యమే
నువ్వు ఏం చెప్పిన కవితే

లాస్ట్ బాల్ సిక్సరే
షూర్ షాట్ హిట్టురే
నువ్వు ఏం చేసిన గెలుపే

అందగా ఉంటామంటూ
ఎవరెవరో అంటారే

అందంపై రాసిన హైకూ
లెన్నెన్నో చదివాలె

అసలందం ఇవాళ చూసానే
అది నీ నవ్వే

ఓ ఓ మై ఆద్యా
నువ్ పక్కన ఉంటే
కార్ అయినా గిటారై మోగెనే

ఓ ఓ మన మధ్య
డిస్టెన్సే తగ్గి గేర్ అయినా
ప్యార్ అంటూ పలికేనే

Leave a Reply