Oh My Baby Song Lyrics in Telugu – Guntur Kaaram (2023)

Oh My Baby Song Lyrics in Telugu written by ramajogayya sastry music composed by thaman oh my god sung by singer shilpa rao from latest telugu movie guntur kaaram

Song Credits:
Song: Oh My Baby Song
Music: Thaman S
Singer: Shilpa Rao
Lyrics: Ramajogayya Sastry
Label: Aditya Music India

Oh My Baby Song Lyrics in Telugu

నా కాఫీ కప్పు లో
షుగర్ క్యూబ్ నువ్వే నువ్వే

నా కంటి రెప్పల్లో
కాటుక ముగ్గు నువ్వే నువ్వే

నా చెంపలకంటిన
చామంతి సిగ్గు నువ్వే నువ్వే

నా ఊపిరి గాలిని
పర్ఫ్యుమ్ అల్లె చుట్టేస్తావే

ఓ మై బేబీ ఓ
నీ బుగ్గలు పిండాలి

ఓ మై బేబీ ఓ
నీకు ముద్దులు పెట్టాలి

ఓ మై బేబీ ఓ
నా చున్నీ నీకు టై కట్టాలి

క్రేవింగ్ క్రేవింగ్
క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్
క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

నా వేక్ అప్ కాల్ అయ్యి
వెచ్చగా తాకే సూర్యుడు నువ్వేలే
నా బాల్కనీ గోడలు దూకే
వెన్నెల చంద్రుడు నువ్వేలే

ఏ నూటికో కోటికో నాకై
పుట్టిన ఒక్కడు నువ్వేలే
నే పుట్టిన వెంటనే గుట్టుగా
నీకు పెళ్ళాం అయ్యాలె

ఓ మై బేబీ ఓ
నీ పక్కానా వాళాలి

ఓ మై బేబీ ఓ
నీతో చుక్కలు చూడాలి

ఓ మై బేబీ బేబీ ఓ
నీ కౌగిలి ఖాలీ పూరించాలి

క్రేవింగ్ క్రేవింగ్
క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

క్రేవింగ్ క్రేవింగ్
క్రేవింగ్ ఫర్ యు
నా పిల్లో పక్కనా నవెల్ నువ్వు

ట్రిప్పింగ్ ట్రిప్పింగ్
ట్రిప్పింగ్ ఆన్ యు
నా ప్లేలిస్ట్ వైపోయావు

ఓ మై బేబీ ఓ
ఓ మై బేబీ బేబీ
బేబీ బేబీ ఓ
తన తన్న తన్న
ఓ మై బేబీ ఓ
ఓ మై బేబీ బేబీ ఓ

Leave a Reply