Oh My Dear Brother Song Lyrics – BRO Telugu Movie (2021)

Oh My Dear Brother Song Lyrics, bro oh my dear song sung by singer nutana mohan lyrics penned by Bhaskarabhatla music composed by shekhar chandra

Song Credits:
Song : Oh My Dear Brother
Music – Shekar Chandra
Lyrics- Bhaskarabhatla
Singer- Nutana Mohan
Label Credits – Mango Music

Oh My Dear Brother Song Lyrics – #BRO Telugu Movie (2021)

Oh-My-Dear-Brother-Song-Lyrics-BRO-Telugu-Movie-2021

Oh My Dear Brother Song Lyrics Telugu

ఈ ఊరి చివర
చెరువుంది పదరా

సరదాగా వెళదామా
లాంగ్ డ్రైవ్ కి

ధరలోన ఆగి
పోగలచే కాఫీ

ఊదేసి ఇదమా
చలి గాలికి

షాకెహండ్ ఇదం పొంచి
రంగు పూలకి

సెల్యూట్ చేద్దాం
రేయి పగలుకి

సెండ్ ఆఫ్ యుద్ధం పద
ప్రతి నిన్నకీ
వెల్కమ్ ప్రతి రోజుకి

ఓహ్ మై డియర్ బ్రదర్
బాగుంది వీథర్

చిల్లవుదాం chalo
గాల్లో టో గెథెర్

ఓహ్ మై డియర్ బ్రదర్
బాగుంది వీథర్

చిల్లవుదాం చలో
గాల్లో టో గెథెర్

హలో మై బ్రదర్
లవ్ యు ఫరెవర్

మనీకేంటి ఫియర్
ఫ్రెఆకౌట్ ఔదాం డియర్

ఊమిళంలా పాటకి
నమిలి ఆడ ఆటకి

ఆడియన్స్ లాగ మనమే
క్లాప్స్ కొట్టేదాం

కురిసే వానకి
తడిసె నెలకి

బంధమేమిటో ఆరాతీద్దాం
ఇంద్ర ధనుసు తెచ్చేద్దాం

హప్పినెస్స్ కి ఎప్పుడు
కేర్ అఫ్ అవుదాం

ఉన్న ఒక్క జిందగీ
నవ్వుకుందాం అంది

దాని మాటే
ఫాలో అయిపోదాం

ఓహ్ మై డియర్ బ్రదర్
బాగుంది వీథర్

చిల్లవుదాం చలో
గాల్లో తొగెథెర్

హలో మై బ్రదర్
లవ్ యు ఫరెవర్

మనకేంటి ఫియర్
ఫ్రీక్ అవుట్ ఔదాం డియర్

హలో బ్రదర్
ఓహ్ బ్రదర్ హే బ్రదర్

చిల్లేగామా బ్రదర్
ఓహ్ బ్రదర్ హే బ్రదర్

చలో చలో బ్రదర్
హే బ్రదర్ మై డియర్ బ్రదర్

చంద్ర వెంక కొసకి
తాడు ఒక్కటి విసిరి

మల్లి చిన్న పిల్లల
ఉయ్యాలా ఊగుదాం

ఎగిరే పక్షి ని
ఫ్రెండ్షిప్ అడుగుదాం

దాని రెండు రెక్కలొ
దూరి పోదాం

ఒక్కటి రెండు ముడంటూ
నిమిషాలని లెక్కేదెమ్ జారిపోయే
కాలాన్ని పెట్టుకుందాం

దూరాలని చెరిపేసి
మనసు మనసు కలిపేసి

జన్మ జన్మల
జర్నీ చేసేధం

ఓహ్ మై డియర్ బ్రదర్
బాగుంది వీథర్

చిల్లవుదాం చలో
గాల్లో టో గెథెర్

హలో మై బ్రదర్
లవ్ యు ఫరెవర్

మనీకేంటి ఫియర్
ఫ్రెఆకౌట్ ఔదాం డియర్

Oh My Dear Brother Song Lyrics English

Ee oori chivara
Cheruvundhi padhara

Sardhaga veldhama
Long drive ki

Darlona aagi
Pogalachhe coffee

Udesi idhamaa
Chali gaaliki

Shakehand idham poche
Rangu poolaki

Salute cheddam
Reyi pagaluki

Send off iddham padha
Prathi ninnaki
Welcome prathi rojuki

Oh my dear brother
Bagundhi weather

Chillavudham chalo
Gallo together

Oh my dear brother
Bagundhi weather

Chillavudham chalo
Gallo together

Hello my brother
Love you forever

Manikenti fear
Freakout oudham dear

Oomilamla paataki
Namli aada aataki

Audience laaga maname
Clapse kottedam

Kurise vaanaki
Thadise nelaki

Bandhameemito aaraathiddam
Indra dhanusu techeddham

Happiness ki eppudu
Care of avudham

Unna okka zindagi
Navvukundam annadi

Daani maate
follow ayipodam

Oh my dear brother
Bagundhi weather

Chillavudham chalo
Gallo together

Hello my brother
Love you forever

Manikenti fear
Freakout oudham dear

Hello brother
Oh brother hey brother

Chillegaama brother
Oh brother hey brother

Chalo chalo brother
Hey brother my dear brother

Chandra venka kosaki
Thaadu okkati visiri

Malli chinna pillala
Uyyala oogudham

Egire pakshi ni
Friendship adugudham

Dhaani rendu rekkalo
Dhoori podham

Okkati rendu mudantu
Nimishalani lekkedhem jaaripoye
Kaalaanni pattukundham

Dhooralani cheripesi
Manasu manasu kalipesi

Janma janmala
journey chesesdham

Oh my dear brother
Bagundhi weather

Chillavudham chalo
Gallo together

Hello my brother
Love you forever

Manikenti fear
Freakout oudham dear

Leave a Reply