Oka Madi Song Lyrics – Dhruva Nakshathram (2023)

Oka Madi Song Lyrics in telugu written by rakendu mouli oka madi kadantunadhi song sung by singers karthik and swetha mohan music composed by harris jayaraj latest telugu movie dhruva nakshathram

Song Credits:
Music: Harris Jayaraj
Lyrics: Rakendu Mouli
Singer’s: Karthik and Swetha Mohan
Song: Oka Madi Telugu
Label: Sony Music South

Oka Madi Song Lyrics in Telugu

ఒక మది కాదంటున్నది
ఒక మది కానీ అన్నది
సరి దారే చూపని
సమయాలే ఆగని

కదలని ఈ కథ సాగని
మునుపటి సంగతి మారని
లోలో సిరి వెల్లువ
ఉసిగొలిపే కళ్ళు అవా

ఓహో హో సగం
ఓహో హో జగం

నీ వెంటుంటే ప్రియం
ఎదలో నర్తనం

ఓహో హో వరం
ఓహో హో నీ కరం

ఎద నాపే నా గతం
నిరంతరం దాటే తొలి క్షణం

ఒక మది కాదంటున్నది
ఒక మది కానీ అన్నది
సరి దారే చూపని
సమయాలే ఆగని

కన్ను పొంగే కలవలే
దూరం దాటాని

మనసైపోయే అనుమతే
పొందే గడియానే

ఓ ఓ నాకు నీకు మద్యలో
గాలుల కదలిక

పైనుంచే చూసెనే
బంగారు జాబిలి

ఆ సరిపోని వయసూలు
కలిసిన మనసులు

మనసంతా నిండెనే
నెరిసిన నీ కథ

ఎగసిన దాహం తీరదే
మూరిపెములు ఇంకా తాళదే
ఈ వ్యూహం కమ్మిన
నా ప్రాణం తేలేనా

అతకని దారే పంచిన
గతులిక సంగతి మార్చేనా

లోలో సిరి వెల్లువ
ఉసిగొలిపే కళ్ళు అవా

వీచే మంచు కొలువిది
తీరం తెగనిది

మొత్తం సోకే జ్వరం ఇది
దేహం తగనిది

ఉరికిస్తున్న మనసిది
ఊహే పాడుది

విరహం పెంచే తలపునే
కోసేమన్నది

నాలా నే లేనని నాకే తెలసినా
నీ బయటే నాదైతే
నా మది తేలేనా

ఒక మది కాదంటున్నది
ఒక మది కానీ అన్నది
సరి దారే చూపని
సమయాలే ఆగని

కదలని ఈ కథ సాగని
మునుపటి సంగతి మారని

లోలో సిరి వెల్లువ
ఉసిగొలిపే కళ్ళు అవా

ఓహో హో సగం
ఓహో హో జగం

నీ వెంటుంటే ప్రియం
ఎదలో నర్తనం

ఓహో హో వరం
ఓహో హో నీ కరం

ఎదనాపే నా గతం
నిరంతరం దాటే
తొలి క్షణం

Leave a Reply