Okkate Guddhu Guddhinde Song Lyrics – Sytv (2023)

Okkate Guddhu Guddhinde Song Lyrics in telugu written and music composed by Thirupathi Matla sung by singer sowmya latest folk song okkate guddu

Song Credits:
LYRICS: THIRUPATHI MATLA
MUSIC: THIRUPATHI MATLA
SINGER: SOWMYA
Song: Okkate Guddhu
Label: Sytv

Okkate Guddhu Guddhinde Song Lyrics

ఆ ఆలూరి పడమట అటిమల్ల కింద
మేనత్త కొడుకట మేన బావట

సూడొచ్చినాడే ఆడొచ్చినాడే
సూసెటోడు సూడక సెయిపట్టినాడే

హే హే హే

ఆ పాలోల్లు పాలోల్లు పాకులాడంగా
పాలోల్లు మేనోళ్లు గూసులాడంగా
తడిబట్ట అడివిట్టి పొడిబట్ట ముడివెట్టి

ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఏ ఆడోళ్ళు ఆడోళ్ళు అంత కూడంగా
గురిగింజ గుమ్మాడి ఆటలాడంగా

ఆడోళ్ళు ఆడోళ్ళు అంత కూడంగా
గురిగింజ గుమ్మాడి ఆటలాడంగా

గునుకపువ్వులతోటి అనికె జబ్బల మీద
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆ ముసలోళ్లు ముసలోళ్లు ముచ్చటాడంగా
ముసలోళ్ల నడుమల నేను కూసోంగా

ముసలోళ్లు ముసలోళ్లు ముచ్చటాడంగా
ముసలోళ్ల నడుమన నేను కూసోంగా

ముద్దబంతులతోని ముజ్జెడ గుంపుల్ల
ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆహ ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

యెహే పడుసోల్లు పడుసోల్లు పాట పాడంగా
పడుసోళ్లతో గొంతు కలిపి పాడంగా

పడుసోల్లు పడుసోల్లు పాట పాడంగా
పడుసోళ్లతో గొంతు కలిపి పాడంగా

పట్టు కుచ్చులతోని పట్టు కుచ్చులతోని
పట్టు కుచ్చులతోని పాలసెంపల మీద

ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆహ ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఆహ నా సుట్టు సుట్టాలు సుట్టుముట్టంగా
మాట ముచ్చటతోని మందలీయంగా

నా సుట్టు సుట్టాలు సుట్టుముట్టంగా
మాట ముచ్చటతోని మందలీయంగా

నాగమల్లెలతోని నాగమల్లెలతోని
నాగమల్లెలతోని నడుము ఒంపులమీద

ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఒక్కటే గుద్దు గుద్దిండే
వాడు ఒక్కటే గుద్దు గుద్దిండే

ఏ కోరి కోరొచ్చిండే కొంగు వట్టిండే
ఏడికోతే ఆడికి ఎంబడొచ్చిండే

కోరి కోరొచ్చిండే కొంగు వట్టిండే
ఏడికోతే ఆడికి ఎంబడొచ్చిండే

చేసుకుంటే నన్నే చేసుకుంటానని
ఒక్కటే పట్టు పట్టిండే
వాడు ఒక్కటే పట్టు పట్టిండే

ఒక్కటే పట్టు పట్టిండే
వాడు ఒక్కటే పట్టు పట్టిండే

Leave a Reply