Oo Antava Mava Oo Oo Antava Mava Song Lyrics – Pushpa (2021)

Oo Antava Mava Oo Oo Antava Mava Song Lyrics, samantha item song pushpa telugu ఊ అంటావా మావ ఊ ఊ అంటావా మావ oo antava mava lyrics penned by Chandrabose song sung by singer Indravathi Chauhan

Song Credits:
Song Name: Oo Antava Oo Oo Antava
Singer: Indravathi Chauhan
Lyrics: Chandrabose
Music: Devi Sri Prasad
Label Credits – Aditya Music

Oo Antava Mava Oo Oo Antava Mava Song Lyrics – Pushpa (2021)

Oo-Antava-Mava-Oo-Oo-Antava-Mava-Song-Lyrics-Pushpa-2021

Oo Antava Mava Oo Oo Antava Mava Song Lyrics Telugu

కొక కొక కొక
కడితే

కోర కోరమంటూ
చూస్తారు

పొట్టి పొట్టి
గౌన్ ఏయ్ వేస్తే పొట్టి
పట్టి పట్టి చూస్తారు

కొక కాదు గౌన్ -యూ కాదు
కట్టులోన ఏముంది

మీ కళ్ళతోనే అంత ఉంది
మీ మగ బుద్ధెయ్
వంకర బుద్ధి

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

తెల్ల తెల్ల గుంటే ఒకడు
తల్ల క్రిందులౌతాడు

నల్ల నల్ల గుంట ఒకడు
అల్లరల్లరి చేస్తాడు

తెలుపు నలుపు
కాదు మీకు

రంగుతో పనియేముంది
సందు దొరికిందంటే సాలు

మీ మగ బుద్ధెయ్
వంకర బుద్ధి

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

ఎత్తు ఎత్తు గుంటే ఒకడు
ఎగిరి గంతులేస్తారు

కురసా కురసా గుంటే ఒకడు
మురిసి మురిసి పోతాడు

ఎత్తు కాదు
కురసా కాదు

మీకో సత్తెము సెబుతాను
అందిన ద్రాక్షే తీపి
మీకు మీ మగ బుద్ధెయ్
వంకర బుద్ధి

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

బొద్దు బొద్దు గుంటే
ఒకడు ముద్దు గున్నావ్ అంటాడు

సన్న సన్నంగుంటే ఒకడు
శారద పడిపోతుంటారు

బొద్దు కాదు సన్నం కాదు
ఒంపు సోంపు కాదది

ఒంటిగా సిక్కమంటేయ్ సాలు
మీ మగ బుద్ధెయ్
వంకర బుద్ధి

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

పెద్ద పెద్ద మనిషి లాగ
ఒకడు పోజులు కొడతాడు

మంచి మంచి మనసుందంటూ
ఒకడు నీతులు సెబుతాడు

మంచి కాదు సెడ్డ కాదు
అంత ఒకటే జాతాండి

దీపాలన్నీ ఆర్పేసాక
హ్మ్మ్ హ్మ్మ్ హ్మ్మ్
దీపాలన్నీ ఆర్పేసాక
అందరి బుద్ధి వంకర బుద్ధే

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

ఊ అంటామే పాపా
ఊ ఊ అంటామా పాపా

ఊ అంటావా మావ
ఊ ఊ అంటావా మావ

ఊ అంటామే పాపా
ఊ ఊ అంటామా పాపా

Oo Antava Mava Oo Oo Antava Mava Song Lyrics English

Koka koka koka
Kadithe

Kora koramantu
choosthaaru

Potti Potti
Gown ey vesthe potti
Patti patti choosthaaru

Koka kaadhu Gown-U Kaadhu
Kattulona Yemundhi

Mee Kallalone antha undhi
mee maga buddhey
Vankara Buddhi

Oo antavaa Mava
Oo Oo Antava Mava

Oo antavaa Mava
Oo Oo Antava Mava

Thella Thella gunte okadu
thallaa kindhulowthaadu

Nalla Nalla Gunte Okadu
Allaarallari chesthaadu

Thelupu Nalupu
Kaadhu meeku

Rangutho paniyemundhi
sandhu dorikindhante saalu

mee maga buddhey
vankara buddhi

Oo antavaa Mava
Oo Oo Antava Mava

Oo antavaa Mava
Oo Oo Antava Mava

Yetthu Yetthu Gunte Okadu
Yegiri ganthulesthaadu

Kurasa Kurasa Gunte Okadu
Murisi Murisi Pothaadu

Yetthu Kaadhu
Kurasa Kaadhu

meeko satthem sebuthaanu
andhina draakshe theepi
meeku mee maga buddhey
vankara buddhi

Oo antavaa Mava
Oo Oo Antava Mava

Oo antavaa Mava
Oo Oo Antava Mava

Boddhu Boddhu Gunte
okadu muddhu gunnav antaadu

sanna sannangunte okadu
sarada padipothuntaadu

Boddhu kaadhu sannam kaadhu
vompu sompu kaadhadi

ontiga sikkamantey saalu
mee maga buddhey
vankara buddhi

Oo antavaa Mava
Oo Oo Antava Mava

Oo antavaa Mava
Oo Oo Antava Mava

peddha peddha manishi laaga
okadu pojulu kodathaadu

manchi manchi manasundantu
okadu neethulu sebuthaadu

manchi kaadhu sedda kaadhu
antha okate jaathandi

deepalanni aarpesaaka
hmm hmm hmm
deepalanni aarpesaaka
andhari buddhi vankara buddhe

Oo antavaa Mava
Oo Oo Antava Mava

Oo antamey papa
Oo Oo Antamah papa

Oo antavaa Mava
Oo Oo Antava Mava

Oo antamey papa
Oo Oo Antamah papa

Leave a Reply