Osi Pellama Song Lyrics – Kushi (2023)

Osi Pellama Song Lyrics in Telugu written by Shiva Nirvana sung by singers Rahul Sipligunj & Saketh music composed by hesham abdul wahab from latest telugu movie kushi

Song Credits:-
Song: Osi Pellama
Music: Hesham Abdul Wahab
Lyrics: Shiva Nirvana
Singers: Rahul Sipligunj & Saketh
Label: Saregama Telugu

Osi Pellama Song Lyrics

హేయ్ హ్హ హ్హ హా

కాశ్మీరులో ఫస్ట్ టైం
తనని చూసినా హే
ముందెనక చూడకుండా
మనసిచ్చినా హే

బాబు మాట పక్కనెట్టి
బైటికొచ్చినా హే
లగ్గమెట్టి కాపురాన్ని స్టార్ట్ చేసినా

ఓ హో స్ట్రగుల్ స్టార్టాయెనే
ఓ హో పాప చేంజయ్యనే

ఓసి పెళ్ళమా
నన్ను మిర్చిలాగ నంజుకుంటవే
వద్దు ఆపమ్మా
నేను కోడిలాగ గింజుకుంటనే

ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

ఉన్న మాట సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు పాడుగాను మానుకోండ్రి
గన్ను కంటే పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

లేట్ నైట్ ఇంటికొస్తే
తలుపు తియ్యరు
ఫ్రెండ్ తోన మందు
కొడితే తాట తీస్తరు

పాత గర్ల్ ఫ్రెండ్
మీద నిఘా ఏస్తరు
గ్లోబులోన ఎక్కడున్న
ట్రాక్ చేస్తరు

బుజ్జికన్న అంటు
నిన్ను ముద్దు సేస్తరు హే
కన్నవాళ్ళ కంటే
నువ్వు ఎక్కువంటరు హే

చిన్న మాట అన్న
కూడా బుస కొడతారు హే
కన్నీళ్లతో నిన్ను కాటేస్తారు

ఓ హో వైఫ్ నైఫాయనే
ఓ హో మైండు బ్లాకాయనే
ఓ హో లైఫ్ చేంజాయనే
ఓ హో కర్మ కాలిపోయెనే

పెళ్లాలే గయ్యాలా
గయ్యాలే పెళ్ళాలా
పెళ్ళాలు పెళ్ళాలు
పెళ్ళాలు కాదే
దయ్యాలు దయ్యాలు
దయ్యాలు మీరే

ఓసి పెళ్ళమా
నన్ను మిర్చిలాగ నంజుకుంటవే
వద్దు ఆపమ్మా
నేను కోడిలాగ గింజుకుంటనే

ఉన్న మాట
సెప్పుతాను ఇనుకోండ్రి
పెళ్లి ఊసు
పాడుగాను మానుకోండ్రి

గన్ను కంటే
పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

ఉన్న మాట
సెప్పుతాను ఇనుకోండ్రి

పెళ్లి ఊసు
పాడుగాను మానుకోండ్రి

గన్ను కంటే
పవరుఫుల్లు ఆలండీ
దూల తీర్చేస్తదండీ

Faq – Osi Pellama Song

Osi Pellama Song Lyrics Writer?

Shiva Nirvana

Osi Pellama Song Singers Name?

Rahul Sipligunj & Saketh

Osi Pellama Song Movie Name?

Kushi Telugu

Osi Pellama Song Language Name?

Telugu

Leave a Reply