Padametu Potunna Song Lyrics in Telugu – Happy Days

Padametu Potunna Song Lyrics in Telugu – Happy Days

Padametu Potunna Song Lyrics :

Song Credits :
Movie: Happy Days (2007)
Lyrics: Vanamali
Singer: Karthik
Music: Micky J Meyer
పాదమెటు పోతున్న…. పయనమెందాకైన…….
అడుగు తడ బడుతున్న…తోడు రానా..
చిన్ని ఎడబాటైన…. కంట తడి పెడుతున్న
గుండె ప్రతి లయ లోనా…. నేను లేనా…..
ఒంటరైన…ఓటమైనా…వెంట నడిచే నీడ నేవే
ఓ మై ఫ్రేండ్…తడి కన్నులనే తుడుచిన నేస్తామా
ఓ మై ఫ్రేండ్..వొడిదుడుకులలో నిలిచిన స్నేహమా….
అమ్మ ఒడిలొ లేని పాశం….నెస్తమల్లే అల్లుకుందీ
జన్మ కంత తీరి పోనీ…మమతలెన్నో పంచుతోంది
మీరూ మీరూ నుంచి మన స్నేహ గీతం…. ఎర ఎరాల్లొకీ మారే
మొహమటలే లేని కల జారువారే…
ఒంటరైన…ఓటమైనా…వెంట నడిచే నీడ నేవే
ఓ మై ఫ్రేండ్…తడి కన్నులనేతుడుచిన నేస్తామా
ఓ మై ఫ్రేండ్..వొడిదుడుకులలో నిలిచిన స్నేహమా….
వాన వస్తే కాగితాలే…పడవలయ్యె ఙ్ఞాపకాలే
నిన్ను చుస్తే చిన్న నాటి చింతలన్నీ చెంత వాలే
గిల్లి కజ్జ ల్లెన్నో ఇలా పెంచుకుంటూ
తుళ్లింతల్లో తేలే స్నేహం….మొదలొ తుదలొ తెలిపే ముడి వీడకుందే…
ఒంటరైన…ఓటమైనా…వెంట నడిచే నీడ నేవే
ఓ మై ఫ్రేండ్…తడి కన్నులనేతుడుచిన నేస్తామా….
ఓ మై ఫ్రేండ్..వొడిదుడుకులలో నిలిచిన స్నేహమా….

Leave a Reply