Padara Sainika Song Lyrics Telugu – God Father (2022)

Padara Sainika Song Lyrics Telugu here is the latest padara sainika sung by singer Sreerama Chandra lyrics penned by Ramajogayya Sastry latest telugu film god father

Song Credits:
Song – Padara Sainika
Singer – Sreerama Chandra
Lyrics – Saraswathi Puthra Ramajogayya Sastry
Music – Thaman S
Label Credits – Saregama Telugu

Padara Sainika Song Lyrics Telugu

అడవి చెట్లకు వందనం
కొండల గుట్టల తమ్ములం

బంధువులకు బంధువులం
నిప్పు కనికాలం

మంధు పాతర
తొక్కిన అడుగులం

గుండె లోతున
కన్నీటి మాడుగులం

ఆకుపచ్చని దారుల కంటిన
చిక్కటి నెత్తుటి మరకలం

కోరడం కోరడం
కోరడం కోరడం
పూనకమైనది
పోరు సెగ

కోరడం కోరడం
కోరడం కోరడం
ముందడుగేయర
సైన్యముగా

కోరడం కోరడం
కోరడం కోరడం

చరితను రాసిన ఎర్ర సిరా
ఎంధరో వీరుల త్యాగమురా

ఆ ఒరవడిలో ఉద్యమమై
ఉమ్మడిగా అడుగేదము రా

ధోవ పొడవునా అగ్ని మడుగులు
ఎన్ని ఎదురై రాణి

గుండె తడబడు నింగి పిడుగులు
దండుగా పడిపోనీ

విశ్రమించని హోరుగా
రగిలించరా రాధాన్ని

మన నేతి చలనమే
నేతి తలనమే భావితరమున
స్వేచ్చా ప్రభాధము రా

పద పదర సైనికా
పద పదర సైనికా
వేణుకడుగే లేదురా
కధిలాక

పద పదర సైనికా
పద పదర సైనికా
వేణుకడుగే లేదురా
కధిలాక

కోరడం కోరడం
కోరడం కోరడం
పూనకమైనది
పోరు సెగ

కోరడం కోరడం
కోరడం కోరడం
ముందడుగేయర
సైన్యముగా

కోరడం కోరడం
కోరడం కోరడం

రేపో మరునాడో
నిజమవధ
సమన్యాయమ్
ఓర్పు సహనంగా
సాగాలి సమయం

పూటకథో కూర్చిన
ఆశయామ్రా ఇది
మరణమైనా సరే
కిరణమై ఉంటది

ఒకనాటి ఉదయము
వేగు చుక్కగా
వేల కలలకు
వెలుగులు దిద్దునురా

పద పదర సైనికా
పద పదర సైనికా
వేణుకడుగే లేదురా
కధిలాక

పద పదర సైనికా
పద పదర సైనికా
వేణుకడుగే లేదురా
కధిలాక

కోరడం కోరడం
కోరడం కోరడం
పూనకమైనది
పోరు సెగ

కోరడం కోరడం
కోరడం కోరడం
ముందడుగేయర
సైన్యముగా

కోరడం కోరడం
కోరడం కోరడం

Faq – Padara Sainika Song

Who is the singer of padara sainika Song?

Sreerama Chandra

who wrote telugu lyrics of pada padara sainika Song?

Ramajogayya Sastry

Movie name of padara sainika?

God Father Telugu

Leave a Reply