Padathe Song Lyrics in Telugu – Enemy (2021)

Padathe Song Lyrics in Telugu,padathe lyrics given by Anantha Sriram song sung by singer Prudhvi Chandra music Thaman S

Song Credits:
Song – Padathe (Telugu)
Singer – Prudhvi Chandra
Lyrics – Anantha Sriram (Telugu)
Music – Thaman S
Label Credits – Divo Music

Padathe Song Lyrics in Telugu – Enemy (2021)

Padathe Song Lyrics in Telugu :

Padathe Song Lyrics in Telugu - Enemy (2021)

అడెడే నిను చూసే కనులే
నీ స్నేహం కోసం కదిలే

అదిగో నిను చూస్తేనే
ఏదో కొంచం సంతోషములే

చినగా మాటాడెయ్ పరలే
ఆ మాటలు యేమ్ సరిపడవే

సరిగా కళ్ళల్లోకి
నువ్వే చూస్తే మాటే పగిలే

నీ రాక వల్లనే
నా మంగళారం వీకెండైంది

నా రంగు మారెనే
ఇంక సింగిల్ మ్యాన్ నుంచి

నా రెండు కాల్లిలా
రెక్కలాయెనే నీతోటి నడిచేసి

కొన్నినాళ్లుగా నా
నైటే డే అయింది

పడదే పడదే పడదే
ఫ్రెండైతే సరిపడదే
పడదే పడదే పడదే

నా మనసుకిదేం పడదే
పడదే పడదే పడదే
అరనవ్వే సరి పడదే

పడదే పడదే పడదే
ఈ సమయము
సరిపడదే

అడెడే నిను చూసే కనులే
నీ స్నేహం కోసం కదిలే

అదిగో నిను చూస్తేనే
ఏదో కొంచం సంతోషములే

పడదే పడదే పడదే
పడదే పడదే పడదే

అయ్యయ్యో స్మైలీస్
సరిపడలే
అదిరే స్టోరీస్ సరిపడలే

నీకో స్టేటస్ పెట్టా
4జీ 5జీ సిమ్స్ సరిపడలే

ఫాలో అయినా సరిపడలే
సోలో అయినా సరిపడలే
ఎంత లవ్వు ఉందో
చెప్పా నా ధైర్యం సరిపడలే

అడెడే నిను చూసే కనులే
నీ స్నేహం కోసం కదిలే

అదిగో నిను చూస్తేనే
ఏదో కొంచం సంతోషములే

చినగా మాటాడెయ్ పరలే
ఆ మాటలు యేమ్ సరిపడవే

సరిగా కళ్ళల్లోకి నువ్వే
చూస్తే మాటే పగిలే

నీ రాక వల్లనే
నా మంగళారం వీకెండైంది

నా రంగు మారెనే
ఇంక సింగిల్ మ్యాన్ నుంచి

నా రెండు కాల్లిలా
రెక్కలాయెనే నీతోటి నడిచేసి

కొన్నినాళ్లుగా
నా నైటే డే అయింది

పడదే పడదే పడదే
ఫ్రెండైతే సరిపడదే
పడదే పడదే పడదే

Leave a Reply