Priya Mithunam Song Lyrics in Telugu – Adipurush (2023)

Priya Mithunam Song Lyrics in Telugu written by Manoj Muntashir Shukla, Ramajogayya Sastry priya mithunam song sung by singers karthik and shweta mohan music composed by ajay atul

Song Credits:
Song Name: Priya Mithunam
Movie Name: Adipurush
Singers: Karthik, Shweta Mohan
Music: Ajay – Atul
Lyrics: Manoj Muntashir Shukla, Ramajogayya Sastry

Priya Mithunam Song Lyrics in Telugu

అనగా అనగా మొదలు
నీతోనే మీలోనే కలిసున్నా

కాలం కదిలే వరకు
నీతోనే కొనసాగే కలగన్న

నీ వలనే నేన్ ఉన్న
నా విలువే నీవన్న
జగమేలే నా హృదయనేలే
జానికివి నువ్వే

ప్రియా మిథునం
మనలో జతకుడి వరమై
ఇరువురి ఒక దేహం ఒక ప్రాణం

మన కధనం కనబోరి
ధరి ధాటి స్వరమై
నలుగురు కొని ఆడే కొలమానం

అయోధ్యను మించినది
అనురాగపు సామ్రాజ్యం

అభిరాముని పుణ్యమిక
అవనేజకి సౌభాగ్యం

తమ విల్లే శోబిల్లై
అలోరిని నేనెలే
అతిగతిలే ప్రాణవిల్లై
గుణ సునాదరివే

నీ పైనే ప్రతి ధ్యాస
నీ తోనే తుది శ్వాస
జగమేలే నా హృదయాన్ని
ఏలే జానికివి నువ్వే

ప్రియా మిథునం
మనలో జతకుడి వరమై
ఇరువురి ఒక దేహం ఒక ప్రాణం

మన కధనం కనబోరి
ధరి ధాటి స్వరమై
నలుగురు కొని ఆడే కొలమానం

Faq – Priya Mithunam Song

Priya Mithunam Song Lyrics Writer?

Manoj Muntashir Shukla and Ramajogayya Sastry

Priya Mithunam Song Singer Name?

Karthik and Shweta Mohan

Priya Mithunam Song Language Name?

Telugu Adipurush

Priya Mithunam Song Cast Name?

Prabhas and Kriti Sanon

Leave a Reply