Radhika Song Lyrics in Telugu – Tillu Square (2023)

Radhika Song Lyrics in Telugu written by kasarla shyam music composed by ram miriyala from latest telugu movie tillu square music composed by ram miriyala acted by siddu jonnalagadda and anupama.

Song Credits:
Song Name: Radhika
Singer: Ram Miriyala
Lyrics: Kasarla shyam
Music: Ram Miriyala
Label: Aditya Music India

Radhika Song Lyrics in Telugu

రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా

రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక

కాటుక కళ్లతోటి కాటే వేసావే
నువ్వు సూటిగా చూసి
దిల్లు టైటే చేసావె

మంత్రాలేవో ఏసీ
హ్యాక్ ఏ చేసావే
డెలికేటు మైండ్ మోతం
బ్లాకే చేసావే

చక్రాలు కొడుతున్నానే కుక్క పిల్ల లాగా
నువ్వేసే బిస్కెట్లాకు మరిగనే బాగా
చాక్లెటు గుంజుకున్న సంటిపోరన్ లాగా
నన్ను ఏడిపిస్తున్నావే గిల్ల గిల్ల కొట్టుకోగా

నీ రింగు ల జుట్టు చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే

రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే

రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా

రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక

బేబీ అంటూ పిలిచి
బతుకు తోపి గాడ్చేసావే

డార్లింగ్ అంటూ గోకి
గుండెల్లో బోరింగు దింపేసినావే

పతంగ్ ల పైకి లేపి
మధ్యలో మాంజ కొసేసినావే

బలి కా బకరాని చేసి
పోచమ్మ గుడి కాడ
ఇడిసేసినావే

అరరేయ్ నీ రింగు ల జుట్టు
చూసి పడిపోయానే
నీ బొంగులో మాటలిని పడిపోయానే

రంగుల కొంగు తాకి పడిపోయానే
నీ గాలి సోకితేనే సచ్చిపోయానే

రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా

రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక

రాధిక రాధిక రాధిక రాధిక
ముందుక ఎనకక కిందికా మీదికా

రాధిక రాధిక రాధిక రాధిక
ముంచక తేల్చక ఆటలెందే ఇక

Faq – Radhika Song

Radhika Song Lyrics Writer?

Ram Miriyala

Radhika Radhika Song Singer Name?

Ram Miriyala

Radhika Song Movie Name?

Tillu Square Telugu

Radhika Song Cast Name?

Siddu Jonnalagadda and Anupama

Leave a Reply