ragile jwaale Song lyrics in telugu was written by Krishna Kanth song sung by singer Ajneesh Loknath music composed by B. Ajneesh Loknath from latest telugu movie virupaksha acted by sai dharam tej and samyuktha
Movie: Virupaksha
Song: Ragile Jwaale
Lyrics: Krishna Kanth
Music: B. Ajneesh Loknath
Singer: Ajneesh Loknath
Label: Sony Music South
Ragile jwaale lyrics in telugu
ఈ తిమిరాలలోనే
మీ బతుకంతా మాయే
నివురు వీడేదెలా
కలత తీరేదెలా
ఆ కిరణాలలైనా
మీ అనుమానం ఆపే
వెలుగు చేరేదెలా
చితులు ఆరేదెలా
మీ తగవు మీదే
మనిషితో మనిషిలా
అసలు లేరే
మీ హితవు కోరే
ఎదురిలా తిరగదా
రగిలే జ్వాలే
రగిలే జ్వాలే
రగిలే జ్వాలే
ఈ తిమిరాలలోనే
మీ బతుకంతా మాయే
నివురు వీడేదెలా
కలత తీరేదెలా
ఆ కిరణాలలైనా
మీ అనుమానం ఆపే
వెలుగు చేరేదెలా
చితులు ఆరేదెలా
ఈ కపటమో కనులకే
ముసుగు తొడిగే నేడే
ప్రమానే అసలు తెలియదే
ఈ నిమిషమే
నిజమునే చెవులు వినవులే
వలయమే తొలగిపోలేదులే
మీ తగవు మీదే
మనిషితో మనిషిలా అసలు లేరే
మీ హితవు కోరే
ఎదురిలా తిరగదా
రగిలే జ్వాలే రగిలే జ్వాలే
మీ తగవు మీదే
మనిషితో మనిషిలా
అసలు లేరే
మీ హితవు కోరే
ఎదురిలా తిరగదా
రగిలే జ్వాలే రగిలే జ్వాలే
ఆ తీరదారే
నిలుపగా తలపవే అసలు కోరే
మీ బాధ తీరే
క్షణముకె గతులనే
రగిలే జ్వాలే రగిలే జ్వాలే
Faq – ragile jwaale
ragile jwaale lyrics Movie Name?
Virupaksha Telugu
ragile jwaale Song Singer Name?
Ajneesh Loknath
ragile jwaale Song Language?
Telugu