Ramana Aei Song Lyrics – Guntur Kaaram (2024)

Ramana Aei Song Lyrics in telugu written by gongura ramana aei song sung by singer gotte kanakavva music composed by thaman from latest telugu movie guntur kaaram acted by mahesh babu

Song Credits:
Song Name: Ramana Aei
Singer: Gotte Kanakavva
Lyrics: Gongura ( T )
Music: Thaman S
Label: Aditya Music India

Ramana Aei Song Lyrics in Telugu

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

పోకిరి వచ్చాడు కదరా
ఆట చూస్తావా

చిట్టా చిట్టా చిట్టా చిట్టా
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ధగ ధగ ధగ ధగ ధగ

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
సర్రా సర్రా సర్రా సర్రా
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

ఏందక్కాయలు
అట్టా చూస్తున్నారు

జోరున వేటకే
వచ్చినాడు పోరడే

ఆగని కోతకే
ఎడాపెడా సూడడే

సీర సెంగు గంతులకు
బెదురడీ గుంటడే
అడుగడుగున దడదడే
మొదలుపెడితే దేత్తడే

బిర్యానీ బాగుండాలక్కయో
దమ్ము అదిరిపోవాల

సూపులకే సుక్క పండు
కొట్టాడంటే మిర్చి పండు

ఏషాల్ గీషాల్ పక్కనబెట్టి
మాటే వినుండ్రీ

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ధగ ధగ ధగ ధగ ధగ

సూపులకే సుక్క పండు
కొట్టాడంటే మిర్చి పండు

ఏషాల్ గీషాల్ పక్కనబెట్టి
మాటే వినుండ్రీ

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
రమణ ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
ధగ ధగ ధగ ధగ ధగ

సూపులకే సుక్క పండు
కొట్టాడంటే మిర్చి పండు
ఏషాల్ గీషాల్ పక్కనబెట్టి
మాటే వినుండ్రీ

సరసర సరసర సరసర
సర్రా సర్రా సులం

ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్
దూల దూల దూల

ఎరె ఎరె ఇది ఎర్రెక్కించే బేరం
ఎయ్ ఎయ్ ఎయ్ ఎయ్

ఏంది అట్టా సూస్తున్నా
బీడీ త్రీడి లో కనబడుతుందా

జోరున వేటకే
వచ్చినాడు పోరడే

ఆగని కోతకే
ఎడాపెడా సూడడే

సీర సెంగు గంతులకు
బెదురడీ గుంటడే

అడుగడుగున దడదడే
మొదలుపెడితే దేత్తడే

సర్రా సర్రా సులం
ఇనప సువ్వ కవుకు దెబ్బ
ఇరగదిసే రమణ దెబ్బ

సర్రా సర్రా సులం
ఇనప సువ్వ కవుకు దెబ్బ
ఇరగదిసే రమణ దెబ్బ
ఇయ్

Leave a Reply