Rango Ranga Song lyrics ante sundaraniki rango ranga telugu lyrics written by Sanapati Bhardwaj Patrudu sung by singer karunya music composed vivek sagar from Nani telugu movie
Song Credits:
Music – Vivek Sagar
Singer – N.C.Karunya
Lyrics – Sanapati Bhardwaj Patrudu
label credits – Saregama Telugu
Rango Ranga Song lyrics
Rango Ranga Song lyrics in Telugu
మ్
అనుకుందోటి అయ్యిందోటి
రంగో రంగ రంగో రంగ
మొక్కిందోటి దక్కిందోటి
రంగో రంగ రంగో రంగ
నీకుంది నిక్కచ్చి పిచ్చి
కాలంకి నీపైన కచ్చి
అచ్చొచ్చినట్టే తానొచ్చి
అప్పచ్చి ఇచ్చేటి మాటిచ్చి
మచ్చోటి వచ్చేట్టు సచ్చేట్టు గిచ్చిందిరా
ఓరి బాబోయ్ హహహా
చెప్పలేని హిహిహీ
నొప్పి నీదోయ్
హహహా హిహిహీ
ఊఊ ఉ
ఆహూ ఊహూ
ఆమ్ చెయ్యంటూ
హహహ
ఆమ్ చెయ్యంటూ ఆకేసారోయ్
రంగో రంగ రంగో రంగ
కూర్చోమంటూ పీటేసారోయ్
రంగో రంగ రంగో రంగ
లోనున్న ఆకల్ని చూసి చూసి
వేడేడి వంటల్ని చేసి చూసి
పప్పేసి బువ్వేసి నెయ్యేసి
ఆశల్ని రాసుల్గా పోసేసి
ఇన్నోటినొడ్డించి ఇస్తర్నే లాగేస్తరా
వీరబాబో హహ హా
తిండిలేకా హిహిహీ
పస్తులేనా
హహహా హిహిహీ
ఊఊ ఉ
తిండిలేకా పస్తులేనా వీరబాబో
పస్తులేనా