Raye Raye Pillo Song Lyrics – Folk Song
Raye Raye Pillo Ramanamma Folk Song Lyrics : Anil Geela
Song Credits :
Song Name: Raye Raye Pillo Ravanamma
Lyrics: Ramakrishna Kandakatla
Singer: Boddu Dilip Kumar
ఆహా రాయే రాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో నా రంగుల బొమ్మ
రాయే రాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో నా రంగుల బొమ్మ
రాయే రాయే రాయే రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో నా రంగుల బొమ్మ
తల నిండా పూలు పెట్టుకొని
నీళ్ల కుండానెత్తుకొని ఓరా కంట చూసుకుంట
కట్టా పంటా పోతావుంటే
పాణమగదాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
నా గుండె జారిపోయె పిల్లో
నా పైడి పులా కొమ్మా
పాణమగదాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
నా గుండె జారిపోయె పిల్లో
నా పైడి పులా కొమ్మా
ఆహ రాయే రాయే
రాయే రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో నా రంగుల బొమ్మ
చేను దాటి చెలకా దాటి చినుకొలే నువ్వు పోతు ఉంటె
గిరక బాయి దాటి నువ్వు ఎనుకకు తిరిగి నన్నే చూస్తే
ఆ చిటుకుమన్నది పాణం ఓ రత్నాల రమణమ్మ
నీ కిటుకు తెలవ పాయె నా ముద్దబంతి రెమ్మా
ఆ చిటుకుమన్నది పాణం ఓ రత్నాల రమణమ్మ
నీ కిటుకు తెలవ పాయె నా ముద్దబంతి రెమ్మా
ఆహ…రాయే రాయే రాయే రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో నా రంగుల బొమ్మ
అల్లి పొదల చోటు దాటి గడ్డివాము సాటు నుండి
చీకటి పడినట్టు నాకు కనబడకుంట ఎల్లిపోతే
చెప్పలేని బాధయే ఓ రత్నాల రమణమ్మ
ఈ తిప్పలు తీర్చరాదే నీ వెండి వెన్నెల కొమ్మా
చెప్పలేని బాధయే ఓ రత్నాల రమణమ్మ
ఈ తిప్పలు తీర్చరాదే నీ వెండి వెన్నెల కొమ్మా
రాయే రాయే రాయే రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో నా రంగుల బొమ్మ
రాయే రాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో నా రంగుల బొమ్మ
రాయే రాయే రాయే రాయే రాయే రాయే
రాయే రాయే పిల్లో ఓ రత్నాల రమణమ్మ
ఎంత ముద్దుగున్నవమ్మో
నా రంగుల బొమ్మ….